Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Naga Vamsi: ఆగస్టు… నాగవంశీకి పెద్ద పరీక్షే..!

Naga Vamsi: ఆగస్టు… నాగవంశీకి పెద్ద పరీక్షే..!

  • July 9, 2025 / 01:28 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: ఆగస్టు… నాగవంశీకి పెద్ద పరీక్షే..!

‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ అధినేత ఎస్.నాగ వంశీ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. వరుస సినిమాలు చేస్తూ హిట్ పర్సెంటేజ్ ఎక్కువ కలిగిన నిర్మాతగా కూడా నాగవంశీ నిలిచారు. ప్రస్తుతం అతని బ్యానర్లో డజనుకు పైగా సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో కూడా సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. మరోపక్క డిస్ట్రిబ్యూషన్ లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. గతేడాది వచ్చిన ఎన్టీఆర్ ‘దేవర’ థియేట్రికల్ హక్కులను భారీ రేటు పెట్టి కొనుగోలు చేశాడు.

Naga Vamsi

ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా పట్టు సాధించాడు అనే టాక్ కూడా గట్టిగానే ఉంది. అయితే నాగవంశీకి ఆగస్టు నెల చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే అతని నిర్మాణంలో రూపొందిన 2 సినిమాలు, అలాగే అతను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఓ పెద్ద సినిమా రిలీజ్ కానుంది. అందులో విజయ్ దేవరకొండ తో చేసిన ‘కింగ్‌డమ్’ ఉంది. ఈ సినిమా కోసం నాగవంశీ రూ.110 కోట్ల బడ్జెట్ పెట్టారు.

War2 Movie Teaser Review

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Renu Desai: మరోసారి 2వ పెళ్లి పై స్పందించిన రేణూ దేశాయ్!
  • 2 This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Venkatesh: చిరుతో మాత్రమే కాదు బాలయ్యతో కూడా… మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన వెంకటేష్..!
  • 4 Nithiin: ‘తమ్ముడు’ ఎఫెక్ట్ ‘ఎల్లమ్మ’ పై పడిందా..?

టీజర్, ట్రైలర్ బాగున్నాయి. బజ్ క్రియేట్ చేశాయి. అనేక సార్లు వాయిదా పడి ఎట్టకేలకు జూలై 31న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో ప్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండకి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత నాగవంశీ పై ఉంది. ఆగస్టు 8 వరకు ‘కింగ్డమ్’ కి సోలో రన్ ఉంటుంది. మళ్ళీ ఆగస్టు 14న.. నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ‘వార్ 2’ రిలీజ్ అవుతుంది. రూ.80 కోట్లు పెట్టి ఈ సినిమా హక్కులను దక్కించుకున్నారు నాగవంశీ.

'Kingdom' is putting Ravi Teja's fans in tension2

‘కూలి’ తో పోటీ పడి ఈ సినిమా అంత మొత్తం రికవరీ చేస్తుందా లేదా? అనేది తెలియాల్సి ఉంది.అటు తర్వాత అంటే ఆగస్టు 27న రవితేజతో నాగవంశీ నిర్మించిన ‘మాస్ జాతర’ రిలీజ్ కానుంది. ఈ సినిమాని కూడా దాదాపు రూ.65 కోట్లు పెట్టి నిర్మించారు నాగవంశీ. దీంతో కూడా రవితేజకి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత నాగవంశీపై ఉంది. సో ఇలా ఆగస్టులో నాగవంశీ పై పెద్ద బాధ్యతలే ఉన్నాయి.

ఎట్టకేలకు ఓపెన్‌ అయిన ‘దసరా’ విలన్‌.. ఆమెకు బహిరంగ క్షమాపణ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kingdom
  • #Naga Vamsi
  • #War2

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

20 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

6 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

7 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

23 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

24 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version