Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Bhagavanth Kesari: భగవంత్ కేసరిలో ఇన్ని ట్విస్టులా.. అనిల్ వాళ్లను మించిపోయారంటూ?

Bhagavanth Kesari: భగవంత్ కేసరిలో ఇన్ని ట్విస్టులా.. అనిల్ వాళ్లను మించిపోయారంటూ?

  • October 17, 2023 / 12:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagavanth Kesari: భగవంత్ కేసరిలో ఇన్ని ట్విస్టులా.. అనిల్ వాళ్లను మించిపోయారంటూ?

బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. బాలయ్య ఫ్యాన్స్ భగవంత్ కేసరి సినిమాతో బాలయ్యకు హ్యాట్రిక్ దక్కడం గ్యారంటీ అని ఈ సినిమాతో బాలయ్య 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం గ్యారంటీ అని ఫీలవుతున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య మరో గెటప్ లో కనిపిస్తారని అనిల్ రావిపూడి సైతం చెప్పకనే చెప్పేశారు.

అయితే ఆ రోల్ కు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. బాలయ్య ఈ సినిమాలో కొన్ని నిమిషాల పాటు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉండగా భగవంత్ కేసరికి బాలయ్య పరిమితంగా పారితోషికం తీసుకున్నారు. భగవంత్ కేసరిలో మరిన్ని ట్విస్టులు సైతం ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ సైతం వేరే లెవెల్ లో ఉంటాయని సమాచారం అందుతోంది.

శ్రీలీల, కాజల్ అగర్వాల్ వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నారు. బాలయ్య అభిమానులకు విందు భోజనంలా భగవంత్ కేసరి ఉండనుందని తెలుస్తోంది. భగవంత్ కేసరి బుకింగ్స్ మొదలైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో బుకింగ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. మరికొన్ని గంటల్లో ఈ సినిమాకు సంబంధించి బుకింగ్స్ మొదలుకానున్నాయి. థియేటర్స్ కేటాయింపు వల్ల బుకింగ్స్ ఆలస్యం అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాకు మంచి థియేటర్లు కేటాయించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దసరా పండుగకు బాలయ్య సినిమాకు తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా నిర్మాణం విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా నిర్మాతలు ఈ సినిమాను నిర్మించారని తెలుస్తోంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Bhagavanth Kesari

Also Read

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

trending news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

12 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

13 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

13 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

13 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

14 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

15 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

16 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

18 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version