Aadi Collections: ‘ఆది’ కి 21 ఏళ్ళు ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

ఎన్టీఆర్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రం ‘ఆది’. 2002 మార్చ్ 28న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. నేటితో ఈ చిత్రం (Aadi) రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ‘#21YearsOfAadi’ అనే హ్యాష్ ట్యాగ్ భీభత్సంగా ట్రెండ్ అవుతుంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఈ చిత్రం 108 కేంద్రాల్లో 50 రోజులు, 98 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఆ రోజుల్లో ఆల్ టైం రికార్డులు సృష్టించింది. అయితే ఫుల్ రన్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 5.44 cr
సీడెడ్ 4.22 cr
ఉత్తరాంధ్ర 2.35 cr
ఈస్ట్ 1.57 cr
వెస్ట్ 1.06 cr
గుంటూరు 1.69 cr
కృష్ణా 1.58 cr
నెల్లూరు 1.01 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 18.92 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.90 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 19.82 cr

‘ఆది’ చిత్రం రూ.11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.19.82 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బస్టర్ గా మిగిలింది. టోటల్ గా బయ్యర్స్ కు ఈ మూవీ రూ.8.82 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus