Adivi Sesh: అడవి శేషు తన్నులు తిన్నంటానికి అసలు కారణం అదేనా?

అడవి శేషు తన క్రియేటివిటీతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా హిట్2 జోష్ లో ఉన్నాడు అడవి శేషు . వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు నటించిన తాజా సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ 2. ఐమూవీ సక్సెస్ కిక్ అడివి శేష్. హీరో నాని నిర్మాత. హిట్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా… సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అయితే అడివి శేష్ ఒకసారి బాలయ్య వల్ల తన్నులు తిన్నాడుట.

ఎప్పుడో అనుకోకండి చిన్నప్పుడు. ఈ విషయం (Adivi Sesh) తానే స్వయంగా చెప్పాడు. చిన్నప్పుడు బాలయ్య బాబు వల్ల తన్నులు పడ్డాయి. అప్పుడు నాకు ఎనిమిదేళ్లు. వైజాగ్‌లో ఉండేవాళ్లం. ఒకరోజు స్కూలు నుంచి ఇంటికొస్తుంటే ఓ కాలేజీ దగ్గర పాట ఒకటి వినిపించింది. ఆ పాట నాకు బాగా నచ్చి పాడుకుంటూ ఇంటికొచ్చా. అది విన్న అమ్మ- తన చేతిలో ఉన్న పళ్లెంతో తల మీద గట్టిగా కొట్టింది. ఆ గుర్తు ఇప్పటికీ ఉంది. ఆ పాటేంటంటే… ‘టాప్‌హీరో’లో ‘బీడీలు తాగండి బాబులూ… తాగి స్వర్గాన్ని తాకండి బాబులూ…

’ఆ తరవాత ఇంకోరోజు అదే సినిమాలోని ‘ఓ ముద్దు పాప హే ముద్దు పాప… ’ పాడుతూ ఆడుకుంటున్నా. అదీ అమ్మ చెవిలో పడింది. మళ్లీ ఉతికి ఆరేసింది. అప్పట్నుంచీ సినిమా పాటలు పాడటం మానేశా.ఇక ఈ హీరోకి ఫాన్స్ కూడా ఎక్కువే. మహేష్ బాబు రేంజ్ లో అడివి శేష్ కు లేడీ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోవడంతో లేడీ ఫ్యాన్స్ అతడితో డేట్ కు రెడీ అవుతున్నారు. హిట్ 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అడివి శేష్..

ఆ ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో, ఒక అమ్మాయి శేష్‌కి ఆఫర్ ఇచ్చింది, మనం ఎప్పుడు డేట్‌కి వెళ్దామా అని ఆటపట్టించింది. అడివి శేష్ వెంటనే తడబడకుండా సమాధానమిచ్చాడు. ఇప్పుడే వస్తున్నానని బదులిచ్చాడు. కలిసి హిట్ 2 సినిమా చూద్దాం. దాంతో ఆ అమ్మాయితో పాటు. దీంతో నెటిజన్లు షాక్ అయ్యారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus