Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » మోడీతో భేటీ అయిన కన్నడ హీరోలు.. కారణం ఏమిటి..?

మోడీతో భేటీ అయిన కన్నడ హీరోలు.. కారణం ఏమిటి..?

  • February 13, 2023 / 09:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మోడీతో భేటీ అయిన కన్నడ హీరోలు.. కారణం ఏమిటి..?

కేజీఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన హీరో యశ్. ఇక ఇటీవల విడుదలైన కాంతార సినిమా ద్వారా రిషబ్ శెట్టి కూడా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. తాజాగా వీరిద్దరూ తోపాటు హోంబలే ఫిల్మ్స్ విజయ్ కిరగందూర్ లతో పాటుగా దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వనీ పునీత్ రాజ్ కుమార్ కూడా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ విధంగా వీరంతా ప్రధాని మోదీని కలవడం ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చంశనీయంగ మారింది.

వీరందరూ మోదీని కలవడానికి కారణం ఏంటని అందరూ ఆలోచనలో పడ్డారు. కన్నడ సినిమా ఇండస్ట్రీ.. ప్రస్తుతం సూపర్ హిట్ చిత్రాలు నిర్మిస్తూ భారతీయ చిత్ర పరిశ్రమలో వేగంగా దూసుకెళ్తోంది. కన్నడ ఇండస్ట్రీ నుండి విడుదలైన కేజీఎఫ్ తో సంచలనాలు సృష్టించిన కన్నడ చిత్ర పరిశ్రమ పేరు ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది. తాజాగా కన్నడ స్టార్ సెలబ్రిటీస్ అయినటువంటి యశ్, రిషబ్ ప్రధానమంత్రి మోడీని కలవడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

అయితే వీరు ఇలా మోడీ నీ కలవటానికి కారణం ఏమిటంటే.. సోమవారం ప్రారంభించిన ఏరో ఇండియా ప్రారంభోత్సవానికి మోడీ బెంగళూరు వచ్చారు. రాత్రి రాజ్ భవన్ లో బస చేసిన మోదీతో ప్రముఖ రాజకీయ నాయకులు, క్రికెటర్లు, సినిమా స్టార్లు సమావేశం అయ్యారు. ఇందులో భాగంగానే వీరు కూడా మోడీని కలిశారు. ఈ క్రమంలో కన్నడ చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను ప్రధానమంత్రికి వివరించారు.

కర్ణాటకను ఫిల్మ్ సిటీగా మార్చాలని, ఫారిన్ లో ఉన్నటు వంటి సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్బంగా మోదీకి అభ్యర్థించారు. వీటితో పాటుగా కన్నడ సినీ పరిశ్రమ అత్యధిక పన్నులు చెల్లిస్తోందని,అందుకు తగ్గట్లుగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ మోడీని కోరినట్లు సమాచారం.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #PM Modi
  • #Rishab Shetty
  • #Yash

Also Read

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

related news

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

trending news

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

16 mins ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

5 hours ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

6 hours ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

9 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

10 hours ago

latest news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

2 mins ago
Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

5 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

6 hours ago
Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version