Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Abhinaya: పుకార్లు పటాపంచల్‌.. ఆమె ఎంగేజ్‌మెంట్‌ అయిపోయింది.. వరుడు ఎవరంటే?

Abhinaya: పుకార్లు పటాపంచల్‌.. ఆమె ఎంగేజ్‌మెంట్‌ అయిపోయింది.. వరుడు ఎవరంటే?

  • March 29, 2025 / 08:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Abhinaya: పుకార్లు పటాపంచల్‌.. ఆమె ఎంగేజ్‌మెంట్‌ అయిపోయింది.. వరుడు ఎవరంటే?

ప్రముఖ నటి అభినయ (Abhinaya) నిశ్చితార్థం జరిగింది. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో ఆమె గురించి గతకొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు సమాధానం వచ్చినట్లు అయింది. ఫలానా హీరోతో ఆమె పెళ్లి జరుగుతుందని, రిలేషన్‌లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎంగేజ్మెంట్‌ పిక్‌తో పుకార్లు పటాపంచలు అయిపోయాయి. అభినయ పెట్టిన పోస్టు ప్రకారం చూస్తే.. పెళ్లి కొడుకు పేరు సన్నీ వర్మ. పూర్తి పేరు వేగేశ్న కార్తిక్‌.

Abhinaya

Actress Abhinaya revealed her fiance

నిజానికి వీళ్లిద్దరికీ మార్చి 9న ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఆమె భర్తను చూపించలేదు. ఎంగేజ్మెంట్ రింగ్స్‌ మాత్రమే షేర్ చేసింది. ఇప్పుడు అభినయ తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులో భర్త పేరును ట్యాగ్‌ చేసింది కూడా. తన స్నేహితుడినే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్టు పోస్టుల బట్టి తెలుస్తోంది. ఫొటోల ప్రకారం చూస్తే ఇద్దరి ఎంగేజ్‌మెంట్‌ ఓ దేవాయలంలో జరిగినట్లు అర్థమవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మ్యాడ్ స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రాబిన్ హుడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఎల్2 – ఎంపురాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆయన ప్రొఫైల్‌ బట్టి చూస్తే ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. వాల్ట్‌ బ్రూ పేరుతో హైదరాబాద్‌లో ఓ పెద్ద కేఫ్‌ ఉంది. అదే పేరుతో విజయవాడలో కూడా ఓ కేఫ్‌ రన్‌ చేస్తున్నారు. విశాఖపట్నంలో బీచ్‌ హౌస్‌ బార్‌ అనే కేఫ్‌ను రన్‌చేస్తున్నారు. ఇవి కాకుండా ఆయనకు వేరే వ్యాపారాలు కూడా ఉన్నాయని సమాచారం. రాయల్‌ మెరైన్‌ ఫుడ్‌ అనే సంస్థ నిర్వహిస్తున్నారు.

Actress Abhinaya with her fiance

ఆయన హైదరాబాద్‌కి చెందిన వ్యక్తే. యూసుఫ్‌ గూడలోని సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో చదువుకున్నారు. ఇక ఆయనకు కారు రేసింగ్‌ అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. ఇక అభినయ సంగతి చూస్తే.. దక్షిణాదిలో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. ఆమెకు మాటలు రావని, చెవులు కూడా వినిపించవనే విషయం మీకు తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinaya

Also Read

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

related news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

trending news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 hour ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

3 hours ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

12 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

23 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

1 day ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version