Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అలా అయితే నా వల్ల కాదు: అమృత అయ్యర్

అలా అయితే నా వల్ల కాదు: అమృత అయ్యర్

  • March 24, 2020 / 10:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలా అయితే నా వల్ల కాదు: అమృత అయ్యర్

చిత్ర పరిశ్రమలోకి ఎప్పుడూ కొందరు కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు. వీరిలో అందరూ స్టార్లు కాలేరు. అలాంటి అదృష్టం కొందరికే రాసిపెట్టి ఉంటుంది. అలా టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటున్న కన్నడ కస్తూరి అమృత అయ్యర్ తన క్యూట్ క్యూట్ లుక్స్‌తో యువతను మత్తెక్కిస్తోంది. ప్రస్తుతం తెలుగులో స్టార్ మేల్ యాంకర్‌గా పాపులారిటీ సంపాదించిన ప్రదీప్ సరసన ‘‘ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా’’ అనే సినిమాలో నటిస్తోంది.

ఆ వెంటనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన రెడ్ మూవీలో అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమృత తన సినీరంగ ప్రవేశంతో పాటు అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తాను చాలా సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానని.. తమ ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనని అమృత తెలిపింది. సరదాగా మోడలింగ్‌ను ప్రారంభించానని, ఆ సమయంలో ఓ మలయాళీ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చిందని చెప్పింది.

Actress Amritha Aiyer about her movie offers1

ఒకటి రెండు సినిమాలు చేసి మానేద్దామని, అప్పుడే బిగిల్‌లో నటించే అవకాశం దక్కిందని.. ఆ సినిమా సూపర్‌హిట్ కావడంతో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని అమృత చెప్పింది. తనకు మంచి అవకాశాలు రావడంతో కుటుంబసభ్యులు సైతం తనకు అండగా నిలిచి ప్రోత్సహిస్తున్నారని ఆమె తెలిపారు. ఇక ఎక్స్‌పోజింగ్‌పై మాట్లాడుతూ… సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామరస్ ఫీల్డ్ అనే సంగతి తనకు తెలుసుని చెప్పింది. అందంగా కనిపించడం వరకు తనకు అభ్యంతరం లేదని, కానీ మితిమీరిన అందాల ప్రదర్శన అంటే తన వల్ల కాదని, తనకు కొన్ని హద్దులు ఉన్నాయని.. వాటిని ఎప్పుడూ అతిక్రమించనని అమృత తన అభిప్రాయాలు చెప్పుకొచ్చింది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #30 rojullo preminchadam ela
  • #Actor Amritha Aiyer
  • #Actress Amritha Aiyer
  • #Amritha
  • #Amritha Aiyer

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version