Actress Divi: ఈ మధ్య అస్సలు తగ్గడం లేదుగా..’బిగ్ బాస్’ దివి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

‘బిగ్ బాస్ 4’ ద్వారా పాపులర్ అయిన భామల్లో దివి కూడా ఒకరు. ఆ సీజన్ విన్నర్, రన్నర్.. టాప్ 5 కంటెస్టెంట్ల కంటే కూడా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఎందుకంటే.. ఆమె లుక్స్ వల్ల. అలాగే ఆ సీజన్లో పాల్గొన్న ఫిమేల్ కంటెస్టెంట్స్ లో ఈమె అంత గ్లామర్ గా మరో కంటెస్టెంట్ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ‘బిగ్ బాస్ 4’ వల్ల ఈమె మెగాస్టార్ ను కూడా మెప్పించి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అంటే మామూలు విషయం కాదు.

ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న దివి(Divi) .. మరోపక్క సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు షేర్ చేస్తూ ఈమె అందాన్ని ఆరాధించేవారికి ట్రీట్ ఇస్తూ వస్తోంది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని గ్లామర్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో ఈమె అందాల ప్రదర్శన మామూలుగా లేదు.మీరు కూడా ఓ లుక్కేయండి :



హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus