Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » ఆ హీరోయిన్ చనిపోయిందంటూ పుకార్లు..!

ఆ హీరోయిన్ చనిపోయిందంటూ పుకార్లు..!

  • September 6, 2023 / 02:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ హీరోయిన్ చనిపోయిందంటూ పుకార్లు..!

కొన్నాళ్లుగా బ్రతికున్న సెలబ్రిటీలు చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరో శ్రీకాంత్, చంద్రమోహన్, కోటా శ్రీనివాసరావు, ‘రంగస్థలం’ మహేష్ వంటి వారు చనిపోయారు అంటూ ప్రచారం జరిగింది. ఆ వార్తలు ఎక్కువవడంతో వారు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఓ హీరోయిన్ చనిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆమె మరెవరో కాదు దివ్య స్పందన.

గత నెలలో కన్నడ నటుడు విజయ్ భార్య స్పందన హార్ట్ ఎటాక్ తో చనిపోతే.. ఆమె పెద్ద కర్మ రోజు కొందరు ఆమెకు నివాళులు అర్పిస్తూ చేసిన ట్వీట్ల వల్ల.. కొందరు కన్ఫ్యూజ్ అయ్యి దివ్య స్పందన ఫోటోలు పెట్టి.. ఆమె చనిపోయినట్టు ప్రచారం చేశారు. దీంతో దివ్య స్పందన సన్నిహితులు ఆమెకు కాల్స్ చేసి అడగడం మొదలుపెట్టారట. ప్రస్తుతం ఆమె స్విట్జర్ లాండ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక దివ్య స్పందన… కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘అభిమన్యు’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మొదట రమ్యగా ఉన్న ఆమె పేరును తర్వాత దివ్య స్పందనగా మార్చుకుంది. అటు తర్వాత ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ వంటి హిట్ సినిమాల్లో నటించింది .అయితే అటు తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా చేసిన ఈమె..తర్వాత బీజేపీ అధికారంలోకి రావడంతో రాజీనామా చేసింది. అయితే పొలిటికల్ గా కూడా ఏదో ఒక సెటైర్ వేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

I just spoke to @divyaspandana She’s well. En route to Prague tomorrow and the to Bangalore.

— Chitra Subramaniam (@chitraSD) September 6, 2023

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divya Spandana

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

మగాళ్లు.. కుక్కలు.. నోరు పారేసుకున్న టాలీవుడ్‌ నటి.. ఇది కరెక్టేనా?

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

11 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

17 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

19 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

1 day ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

1 day ago

latest news

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

7 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version