Esha Gupta: వామ్మో షర్ట్ బటన్స్ విప్పేసి మరీ.. ఈషా గుప్తా గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • May 10, 2022 / 10:52 AM IST

ఈషా గుప్తా..ఈమె తెలుగు ప్రేక్షకులకి గుర్తు లేకపోవచ్చు కానీ, తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈమెను చూశారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ‘ఏక్ బార్’ పాటలో నర్తించింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో వల్ల ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు కానీ ఈమె బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ అని చెప్పాలి. ఈమె గ్లామర్ ను బాలీవుడ్ మేకర్స్ బాగానే వాడుకుంటారు.

ఈమె అందాల విందుకి ఏమాత్రం హద్దులు పెట్టుకోదు పెట్టదు. ఎప్పటికప్పుడు ఈమె హాట్ ఫొటోలతో ఆ విషయాన్ని చెప్పకనే చెబుతుంది.ఈమె తాజా ఫోటోలు చూస్తే ఈ విషయాన్ని ఎవ్వరైనా ఒప్పుకుంటారు. ఈమె సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అయ్యే వారికి ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తాజా ఫోటో కనుక చూస్తే బెడ్ పై నుండి అలా లేచి.. షర్ట్ బటన్స్ విప్పేసి సెల్ఫీలు తీసుకుంటుంది. ఈమె ఎద సౌష్టవం అందరికీ కనిపించేలా వింత యాంగిల్ లో కెమెరా పెట్టి హడావిడి చేసింది.

గతంలో ఇలాంటి ఫోటో షూట్ చేసినందుకు పాయల్ రాజ్ పుత్ ను ఏ రేంజ్లో ట్రోల్ చేశారు అన్నది అందరం చూశాం. అయితే ఈషా గుప్తాని ఎవ్వరూ ట్రోల్ చేయలేరు. చేసినా ఆమె లెక్కచేయదు. ప్రస్తుతం ఈమె పలు హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. నటిగా ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేయడానికి కూడా ఈమె రెడీ అంటుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus