Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Actress Ester: కెరీర్ ముగిసిపోతుందని బెదిరించారు.. క్యాస్టింగ్ కౌచ్ పై నటి వ్యాఖ్యలు..!

Actress Ester: కెరీర్ ముగిసిపోతుందని బెదిరించారు.. క్యాస్టింగ్ కౌచ్ పై నటి వ్యాఖ్యలు..!

  • February 19, 2022 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Ester: కెరీర్ ముగిసిపోతుందని బెదిరించారు.. క్యాస్టింగ్ కౌచ్ పై నటి వ్యాఖ్యలు..!

‘భీమవరం బుల్లోడు’ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ఎస్తర్. ఆ తరువాత ఆది సాయికుమార్ నటించిన ‘గరం’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో నటించింది. ‘బోయపాటి రూపొందించిన ‘జయ జానకి నాయక’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది. ఆ తరువాత ఆమెకి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రముఖ సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎస్తర్. కానీ పెళ్లైన కొన్నాళ్లకే ఈ జంట విడిపోయింది.

Click Here To Watch

దానికి చాలానే కారణాలు ఉన్నాయంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఎస్తర్. నోయల్ ని ఏదైనా విషయం గురించి ప్రశ్నిస్తే సరిగ్గా సమాధానాలు చెప్పేవాడు కాదని తెలిపింది. అలానే అబద్ధాలు బాగా చెప్పేవాడని.. అతడి నుంచి విడిపోవడానికి అది కూడా ఒక కారణమని చెప్పుకొచ్చింది. ఇక సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడానికి గల కారణాలను వివరించింది. ఆఫర్స్ రావాలంటే కమిట్మెంట్ అడిగారని.. వాటికి ఒప్పుకోకపోతే కెరీర్ ఇక్కడితోనే ముగిసిపోతుందని..

ముందుకు వెళ్లలేవని బెదిరించారని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని.. వాళ్లు పరోక్షంగా అర్ధమయ్యేలా చెప్తారని తెలిపింది. నీకంటే వెనుక వచ్చినవాళ్లు ముందుకు వెళ్లిపోతారు.. నువ్ మాట వినకపోతే ఇక్కడే ఆగిపోతామంటూ చెప్పేవారని గుర్తుచేసుకుంది. సినిమా అంటే నాకిష్టం కానీ అదే నా జీవితం కాదని చెప్పింది ఎస్తర్. దానికోసం అంతగా దిగజారాల్సిన అవసరం లేదని.. అందుకే నో చెప్పానని తెలిపింది. ఛాన్స్ రావాలంటే ఇదొక్కటే దారి అంటే నాకవసరమే లేదని తెలిపింది.

Singer Noel Sean, Actress Ester Noronha got divorced1

ఇంతలో తనకు కన్నడ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చాయని చెప్పుకొచ్చింది. ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఎవరో ఒక్కరిది తప్పని చెప్పలేమని.. ఎవరినీ బ్లేమ్ చేయలేనని చెప్పుకొచ్చింది ఎస్తర్.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Esther
  • #Casting Couch
  • #Esther
  • #Heroine Esther

Also Read

Santhana Prapthirasthu Trailer:  ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

The Great Pre-Wedding Show Review in Telugu: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ & రేటింగ్!

Jatadhara First Review: ‘జటాధర’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా సుధీర్ బాబు హిట్టు కొట్టాడా?

The Girlfriend First Review: ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ రివ్యూ.. రష్మిక ఖాతాలో ఇంకో హిట్టు గ్యారెంటీనా?

related news

Santhana Prapthirasthu Trailer:  ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

Santhana Prapthirasthu Trailer: ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

NTRNEEL: నీల్ డ్రాగన్.. ఇది డ్యామేజ్ కంట్రోలా?

Ravi Teja: మాస్ రాజా రెమ్యూనరేషన్: 25 కోట్ల నుంచి జీరోకి.. క్లిక్కయితే లాభమే?

Ravi Teja: మాస్ రాజా రెమ్యూనరేషన్: 25 కోట్ల నుంచి జీరోకి.. క్లిక్కయితే లాభమే?

The Great Pre-Wedding Show Review in Telugu: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ & రేటింగ్!

The Great Pre-Wedding Show Review in Telugu: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Santhana Prapthirasthu Trailer:  ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

Santhana Prapthirasthu Trailer: ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

34 mins ago
Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

2 hours ago
Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

2 hours ago
The Great Pre-Wedding Show Review in Telugu: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ & రేటింగ్!

The Great Pre-Wedding Show Review in Telugu: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Jatadhara First Review: ‘జటాధర’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా సుధీర్ బాబు హిట్టు కొట్టాడా?

Jatadhara First Review: ‘జటాధర’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా సుధీర్ బాబు హిట్టు కొట్టాడా?

4 hours ago

latest news

కె.జి.ఎఫ్ నటుడు మృతి!

కె.జి.ఎఫ్ నటుడు మృతి!

8 hours ago
Kaantha Trailer: ‘కాంత’ ట్రైలర్ రివ్యూ.. ఇంత బోరింగ్..గా ఉందేంటి?

Venu Thottempudi: ఆ హీరో వల్ల రూ.14 లక్షలు పోగొట్టుకున్నాను.. అప్పటినుండి ఆ హీరోతో మాటల్లేవ్

23 hours ago
Monalisa Launch: కుంభమేళా బ్యూటీకి ‘పాన్ ఇండియా’ ఛాన్స్..  టీమ్ బ్యాక్‌గ్రౌండ్ చూశారా?

Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version