Actress: సినిమా వద్దు..నువ్వు వద్దు అని డైరెక్టర్ మొఖం మీదే తిట్టినా స్టార్ హీరోయిన్!

సినిమా ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఎంతో కష్టం.. అది కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోయిన్ల విషయం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ చేతుల్లో చిక్కి ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యారు. డైరెక్టర్లు ,ప్రొడ్యూసర్లు ఆఫర్ ఇవ్వాలి అంటే కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలి అని హీరోయిన్స్ ని బలవంతం చేయడం తెలిసిందే. అయితే స్టార్ హీరోయిన్లు కూడా దీనికి మినహాయింపు కాదు అని కొత్తగా వెలుగులోకి చూసిన ఒక ఇన్సిడెంట్ ద్వారా అందరికీ తెలిసింది.

ఆఖరికి బిడ్డ తల్లిని కూడా వదలరా అని అభిమానులు క్యాస్టింగ్ కావచ్చు పై తమ అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఆపర్చునిటీ కావాలి అంటే తీసుకొని కాసేపు ఓపిక పడితే కమిట్మెంట్ పూర్తయిపోతుంది. అయితే ఈ దుస్థితి కేవలం యంగ్ హీరోయిన్స్ ఏ కాదు సీనియర్ స్టార్స్ కూడ. ఇలాంటి వెదవలు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. రీసెంట్గా స్టార్ హీరోయిన్గా వెలిగిన కాజల్ అగర్వాల్ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ కు బలంగి అని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ విషయం తెలిసినప్పటి నుంచి (Actress) కాజల్ అభిమానులు ఆ సదరు డైరెక్టర్ పై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కెరియర్ లో కాస్ట్ స్లో అయిన కాజల్ ను అప్రోచ్ అయిన ఒక స్టార్ డైరెక్టర్.. నీకు ఆ చిత్రంలో ఛాన్స్ కావాలి అంటే తప్పనిసరిగా నేను అడిగే కమిట్మెంట్కు ఒప్పుకోవాలి అని తెగ టార్చర్ పెట్టాడంట.

దానితో సీరియస్ అయిన కాజల్ , ఇవ్వండి లేకపోతే లేదు, నువ్వు వద్దు నీ సినిమా మొహం మీద మీదే ఛీ కొట్టిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆఖరికి పిల్లల తల్లిని కూడా వదలరా.. అని నేటిజన్స్ మండిపడుతున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus