Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Movie News » Kushboo: అరగంట సేపు నొప్పి భరించానంటూ ఖుష్బు చేసిన పోస్ట్ వైరల్..

Kushboo: అరగంట సేపు నొప్పి భరించానంటూ ఖుష్బు చేసిన పోస్ట్ వైరల్..

  • February 1, 2023 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kushboo: అరగంట సేపు నొప్పి భరించానంటూ ఖుష్బు చేసిన పోస్ట్ వైరల్..

సెలబ్రిటీలు పబ్లిక్ ప్లేసులోకి వచ్చినప్పుడు కొన్నిసార్లు సామాన్యులలాగే ఇబ్బందులు పడక తప్పదు.. మంగళవారం (జనవరి 31) ఐండియన్ ఐడల్ విన్నర్, సింగర్ శ్రీరామ చంద్ర.. ఓ రాజకీయ నాయకుడి కారణంగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నానని.. దాని వల్ల గోవా ఫ్లైట్ మిస్ అయ్యానంటూ ఏకంగా సీఎం కేసీఆర్‌ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదేరోజు సీనియర్ నటి ఖుష్బు తనకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైందని.. వీల్ ఛైర్ కోసం సిబ్బంది తనను ఇబ్బంది పెట్టారంటూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

ఆమె తన పోస్టులో ఇలా రాసుకొచ్చారు.. ‘‘వీల్‌ చైర్‌ కావాలని ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందిని కోరాను. 30 నిమిషాలు వెయిట్‌ చేసిన తర్వాత.. వేరే విమానయాన సంస్థ వద్ద నుంచి తెచ్చిన వీల్‌చైర్‌లో నన్ను పంపించారు. అరగంట పాటు నేను కాలు నొప్పిని భరిస్తూనే ఎదురు చూశాను. ఎయిర్‌ ఇండియా సంస్థకు ఒక వీల్‌చైర్‌ ఏర్పాటు చేసేంత ఆర్థిక స్థోమత కూడా లేదా?’’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఖుష్బు. విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటించిన ‘కలియుగ పాండవులు’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఖుష్బు.

తర్వాత తెలుగు, తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తూ.. స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అభిమానులు ఆమె మీద ప్రేమతో ఏకంగా గుడి కట్టడం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. ఆ రేంజ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా మంచి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. తమిళనాట రాజకీయాల్లో కూడా ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ఖుష్బు.

ఇక ఈ మధ్య కాలంలో వెయిట్‌ లాస్‌ అయ్యి.. యంగ్‌ లుక్‌లోకి మారిపోయి.. కుర్ర హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ తర్వాత శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలోనూ నటించి మెప్పించారు. ఆమె భర్త సుందర్ సి. కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Dear @airindiain you do not have basic wheelchair to take a passenger with a knee injury. I had to wait for 30mnts at chennai airport with braces for my ligament tear before they could get a wheelchair borrowed from another airline to take me in. I am sure you can do better.

— KhushbuSundar (@khushsundar) January 31, 2023

Dear Ma’am, we’re extremely sorry to know about your experience with us. We’re taking this up immediately with our Chennai airport team.

— Air India (@airindiain) January 31, 2023

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abdulla Khan
  • #Actress Kushboo Sundar
  • #Kushboo Sundar

Also Read

The RajaSaab Collections: 6వ పెరిగిన ‘ది రాజాసాబ్’ కలెక్షన్స్.. కానీ సరిపోవు

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ రోజు కూడా అదిరిపోయిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్స్

Bhartha Mahasayulaku Wignyapthi Collections: రెండో రోజు డౌన్ అయిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కలెక్షన్స్

Anaganaga Oka Raju Collections: మొదటి రోజు బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari: ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Yellamma : ‘ఎల్లమ్మ’ గ్లింప్స్ ఒక రేంజ్ లో ఉందిగా..!

Yellamma : ‘ఎల్లమ్మ’ గ్లింప్స్ ఒక రేంజ్ లో ఉందిగా..!

The RajaSaab Collections: 6వ పెరిగిన ‘ది రాజాసాబ్’ కలెక్షన్స్.. కానీ సరిపోవు

The RajaSaab Collections: 6వ పెరిగిన ‘ది రాజాసాబ్’ కలెక్షన్స్.. కానీ సరిపోవు

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ రోజు కూడా అదిరిపోయిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్స్

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ రోజు కూడా అదిరిపోయిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్స్

Bhartha Mahasayulaku Wignyapthi Collections: రెండో రోజు డౌన్ అయిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కలెక్షన్స్

Bhartha Mahasayulaku Wignyapthi Collections: రెండో రోజు డౌన్ అయిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కలెక్షన్స్

Anaganaga Oka Raju Collections: మొదటి రోజు బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: మొదటి రోజు బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari: ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Nari Nari Naduma Murari: ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

10 hours ago

11 hours ago
Nari Nari Naduma Murari: ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Nari Nari Naduma Murari: ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago

latest news

Sankranthi : గడిచిన 25 ఏళ్లలో సంక్రాంతి బరిలో విజేతలు వీరే.. మరి 2026 సంక్రాంతి ఎవరిది..?

Sankranthi : గడిచిన 25 ఏళ్లలో సంక్రాంతి బరిలో విజేతలు వీరే.. మరి 2026 సంక్రాంతి ఎవరిది..?

11 hours ago
Mana Shankar Vara Prasad Garu: మొదలైన థియేటర్ల పంచాయితీ.. ప్రీమియర్ల తరహాలో చిరు రెగ్యులర్‌ షోలు..

14 hours ago
Radhika Apte: దీపిక ఇలా మాట్లాడితే బ్యాడ్‌ చేశారు.. ఇప్పుడు రాధిక అదే మాటలు అంటోంది

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Rajasaab: అందరూ వదిలేసిన అనాధ ‘రాజా సాబ్‌’.. ప్రచారం ఊసెత్తని టీమ్‌.. ఏమైంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version