Laila: నటి లైలా ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

అమాకత్వం నిండిన ముఖం, చిలిపి చూపులు, చూడ చక్కని రూపం, అందమైన చిరునవ్వు.. ఆ నవ్వు నవ్వినప్పుడు సొట్టపడే బుగ్గలు.. అంత త్వరగా మర్చిపోకుండా తెలుగు ఆడియన్స్ మనసుల్లో ముద్ర వేసుకుంది ఒకప్పటి హీరోయిన్ లైలా.. ఈ గోవా సుందరి ‘దుష్మన్ దునియా కా’ అనే హిందీ మూవీతో డెబ్యూ ఇచ్చింది.. ‘ఎగిరే పావురమా’ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.. ‘పెళ్లి చేసుకుందాం’, ‘పవిత్ర ప్రేమ’, ‘శుభలేఖలు’ వంటి పలు సక్సెస్ ఫుల్ ఫిలింస్ చేసింది..

‘నువ్వే కావాలి’ లో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.. తర్వాత కన్నడ, తమిళ్, మలయాళంలోనూ యాక్ట్ చేసింది.. ఎనిమిదేళ్లు డేటింగ్ చేశాక 2006లో బిజినెస్ మెన్ మెహ్దీని మ్యారేజ్ చేసుకుంది.. వీరికి ఇద్దరు బాబులు.. తమిళంలో టీవీ షోలు, వెబ్ సిరీస్ కూడా చేసిన లైలా.. ఇటీవల కార్తి ‘సర్దార్’ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.. మంచి కథ, క్యారెక్టర్ దొరికితే తెలుగులోనూ రీ ఎంట్రీ ఇస్తానంటోంది.. ఇన్‌స్టాలో ఆమె షేర్ చేసే పిక్స్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus