Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Manichandana: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన సీనియర్ హీరోయిన్ మణిచందన..ఏకంగా ‘ఎన్టీఆర్ 30’ లో..!

Manichandana: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన సీనియర్ హీరోయిన్ మణిచందన..ఏకంగా ‘ఎన్టీఆర్ 30’ లో..!

  • May 4, 2023 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manichandana: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన సీనియర్ హీరోయిన్ మణిచందన..ఏకంగా ‘ఎన్టీఆర్ 30’ లో..!

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ 30 ‘ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తివస్తోంది. ఈ చిత్రంతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఆమెకు సంబంధించిన ఓ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అవ్వగా దానికి మంచి స్పందన లభించింది.

అలాగే ఈ చిత్రంలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అతను షూటింగ్లో జాయిన్ అయిన రోజున చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ కు సంబంధించిన ఆన్ లొకేషన్ పిక్స్ కూడా ఇంటర్నెట్లో సందడి చేశాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో హీరోయిన్ జాన్వీ కపూర్ తల్లిగా టాలీవుడ్ సీనియర్ నటి ఎంపికైంది. ఆమె మరెవరో కాదు మణి చందన. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకి చెందిన ఈమెను.. ఇండస్ట్రీలో చాలా మంది జూనియర్ ఖుష్బూ అని అంటుంటారు.

పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే ‘పిల్ల నచ్చింది’ ‘నిజం’ వంటి సినిమాల్లో కూడా నటించింది. రవితేజకి జోడీగా ‘మానసిచ్చాను’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది మణిచందన. ఎక్కువగా రెండు, మూడు నిమిషాల పాత్రలకే పరిమితమైన ఈ నటికి ‘ఎన్టీఆర్ 30 ‘ లో హీరోయిన్ జాన్వీ కపూర్ కు తల్లిగా ఎక్కువే లెన్త్ ఉన్న పాత్ర దొరికిందట.

ఈ చిత్రంతో (Manichandana) ఆమెకు మరిన్ని పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు వస్తాయని అంతా భావిస్తున్నారు. ఇక ‘యువ సుధ’ ఆర్ట్స్ మరియు ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై పాన్ ఇండియా గా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #koratala siva
  • #NTR

Also Read

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

trending news

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

2 mins ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

3 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

7 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

23 hours ago

latest news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

1 hour ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

2 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

21 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version