Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Indian 2: ‘ఇండియన్‌ 2’లో ‘ఇండియన్‌’ బ్యూటీ.. ఈసారి ఎలా చూపిస్తారో?

Indian 2: ‘ఇండియన్‌ 2’లో ‘ఇండియన్‌’ బ్యూటీ.. ఈసారి ఎలా చూపిస్తారో?

  • June 12, 2024 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Indian 2: ‘ఇండియన్‌ 2’లో ‘ఇండియన్‌’ బ్యూటీ.. ఈసారి ఎలా చూపిస్తారో?

‘ఇండియన్‌ 2’ (Indian 2) సినిమా సీజన్‌ ఇప్పుడు నడుస్తోంది. సినిమాను వచ్చే నెల 12న తీసుకొస్తున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి వరుసగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో చాలా వార్తలు నిజాలు అవుతున్నాయి. ఇప్పుడు మరో వార్త వైరల్‌ అవుతోంది. అందులో నిజం చాలా ఉంది అని చెబుతున్నారు. అదే ఈ సినిమాలో ‘ఇండియన్‌’ సినిమా హీరోయిన్‌ కూడా ఉంది అని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఎలా చూపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

కమల్ హాసన్ (Kamal Haasan) – శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘ఇండియన్‌ 2’ / ‘భారతీయుడు 2’. తొలి సినిమా వచ్చిన సుమారు 28 ఏళ్లకు ఇప్పుడు సీక్వెల్‌ రిలీజ్‌ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో కథేంటి, ఎవరు నటించారు అనే విషయాలు టీమ్‌ అనౌన్స్‌ చేసేసింది. అయితే కొన్ని అతిథి పాత్రలు ఉన్నాయి అని కూడా అంటున్నారు. అందులో ఒక పాత్ర మనీషా కొయిరాలా (Manisha Koirala) అని చెబుతున్నారు. ‘ఇండియన్‌ 1’లో చిన్న కమల్‌ హాసన్‌ ప్రేయసిగా ఆమె నటించిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాబు ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ నుంచి హాజరయ్యే హీరోలు వీళ్లే!
  • 2 ఆ వ్యాధి వల్ల బాధ పడ్డ హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే?
  • 3 సినిమా రిలీజ్‌కి మూడు రోజులు.. భజరంగ్‌ దళ్‌ హర్టు.. ఇప్పుడు ఏమవుతుందో?

‘ఇండియన్‌ 1’ సినిమాలో నేపాలీ భామ మనీషా కొయిరాలా హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఇప్పుడు ‘ఇండియన్ 2’ సినిమాలోనూ ఆమె పాత్రను కంటిన్యూ చేస్తున్నారట. ఈ సినిమాలో సేనాపతిగా మరోసారి కమల్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. అయితే మరి చిన్న కమల్‌ హాసన్‌ ఈ సినిమాలో ఉండరు. దీంతో మనీషా పాత్ర ఎలా చూపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

‘ఇండియన్‌ 2’ సినిమాలో సిద్ధార్థ్ (Siddharth) , కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) , రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) , ఎస్.జె.సూర్య (S. J. Suryah) , బాబీ సింహా (Bobby Simha) , ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) , బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు టీమ్‌ మూడో ‘భారతీయుడు’ను కూడా సిద్ధం చేసింది. ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు అనే విషయం చెప్పలేదు కానీ.. రెండో పార్టు ఫలితం బట్టి రిలీజ్‌ డేట్‌ ఉంటుంది అని అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Indian 2
  • #Kamal Haasan
  • #Manisha Koirala

Also Read

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

related news

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

సినిమా పరిశ్రమలో మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు.. వేవ్స్ సమ్మిట్‌లో మెగాస్టార్ చిరంజీవి!

సినిమా పరిశ్రమలో మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు.. వేవ్స్ సమ్మిట్‌లో మెగాస్టార్ చిరంజీవి!

Shankar: శంకర్ సడన్ సైలెన్స్.. ఇది నిజమేనా?

Shankar: శంకర్ సడన్ సైలెన్స్.. ఇది నిజమేనా?

Kamal Haasan: త్రిష పై కమల్ హాసన్ సెటైర్లు.. వీడియో వైరల్!

Kamal Haasan: త్రిష పై కమల్ హాసన్ సెటైర్లు.. వీడియో వైరల్!

Kamal Hassan: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఎందుకు చేయలేదంటే? క్లారిటీ ఇచ్చిన కమల్‌ హాసన్‌!

Kamal Hassan: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఎందుకు చేయలేదంటే? క్లారిటీ ఇచ్చిన కమల్‌ హాసన్‌!

Kamal Hassan: ఇద్దరు ఉన్నారు.. ఒక్కరు ఐలవ్‌యూ చెప్పలేదు.. కమల్‌ సరదా కామెంట్స్‌!

Kamal Hassan: ఇద్దరు ఉన్నారు.. ఒక్కరు ఐలవ్‌యూ చెప్పలేదు.. కమల్‌ సరదా కామెంట్స్‌!

trending news

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

3 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

3 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

1 day ago

latest news

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

1 hour ago
‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

2 hours ago
స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

3 hours ago
Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

4 hours ago
Prabhas: ప్రభాస్ తప్ప.. అక్కడ మనవాళ్ళు మల్టీస్టారర్లే చేస్తారా?

Prabhas: ప్రభాస్ తప్ప.. అక్కడ మనవాళ్ళు మల్టీస్టారర్లే చేస్తారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version