Neha Shetty: తెల్లచీరలో నేహా శెట్టి అందాల విందు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మెహబూబా’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది హీరోయిన్ నేహాశెట్టి. ఆ చిత్రంలో ఓ పాకిస్తాన్ అమ్మాయిలా… ఫ్లాష్ బ్యాక్ లో భారతదేశానికి చెందిన అమ్మాయిలా ఎంతో చక్కగా నటించి ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ.ఇటీవల వచ్చిన సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ చిత్రంలో కూడా ఈమె లుక్స్ తో కట్టిపడేసింది. ‘పుట్టెనే ప్రేమ’ అనే పాట ఎంత చార్ట్ బస్టర్ అయ్యిందో ఆ పాటలో ఈమె పలికించిన హావభావాలు కూడా యువతని బాగా ఆకర్షించాయి. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను,గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె ఇన్స్టా ఖాతాకి 1 లక్ష 50 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు కాబట్టి ఆ ఫోటోలు వెంటనే వైరల్ అయిపోతుంటాయి. తాజాగా ఈమె కొన్ని ఫోటోలని షేర్ చేసింది. తెల్లచీరలో నడుము అందాలు కనిపించేలా ఈమె ఫొటోలకి ఫోజులిచ్చింది. వీటిలో స్విమ్మింగ్ పూల్ వద్ద ఈమె పడుకుని దిగిన ఫోటో కుర్రకారుకి నిద్రలేకుండా చేసే విధంగా ఉంది. ఈమె గ్లామర్ ఫోటోలని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Share.