Rambha: స్విమ్మింగ్ పూల్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న రంభ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఒకప్పుడు తన అందాలతో యువతని నిద్ర లేకుండా చేసేది రంభ. తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లన్నిటినీ తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసింది. విజయవాడలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు అసలు పేరు పేరు విజయలక్ష్మి. ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే కామెడీ చిత్రంతో పరిచయమైన ఈ అమ్మడు అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అప్పటి స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడింది. తర్వాత కొత్త భామల ఎంట్రీతో అవకాశాలు లేకపోవడంతో 2010లో ఇంద్ర కుమార్ పద్మనాథన్ ను వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది.

ఇతను ఒక మలేషియాకు చెందిన వ్యాపారవేత్త.ఈ దంపతులకి ముగ్గురు పిల్లలు.. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని రంభ ప్రయత్నిస్తుంది. అందుకు సంబంధించిన పనులు ఓ పక్క జరుగుతున్నాయి. మరో పక్క తన కుటుంబంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది కూడా..! తాజాగా స్విమ్మింగ్ పూల్ లో రంభ తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus