Samantha: ఆటంకాలను దూరం చేసి రోజున కొత్తగా ప్రారంభించండి.. సద్గురు పోస్ట్ షేర్ చేసిన సమంత!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత గత కొద్దిరోజులుగా మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతూ తాను కమిట్ అయిన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా ఈమె చికిత్స తీసుకుంటూనే తను నటించిన యశోద, శాకుంతలం సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఇక ఈమె ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడుతున్నారు. ఇక ఈ వ్యాధితో బాధపడుతున్న సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి బయటపడుతున్నటువంటి

ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఈమె తాజాగా సద్గురు వ్యాఖ్యలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈరోజు మీ జీవితంలో ఉపయోగపడని వాటన్నింటిని వదిలిపెట్టండి. మీ ఇంటిలోనూ అలాగే మీ మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలను వదిలేయండి. మీ జీవితానికి ఏవైతే ఆటంకం కలిగిస్తాయో వాటి నుంచి దూరంగా వచ్చి ఈ రోజున కొత్తగా ప్రారంభించండి

అంటూ సద్గురు చెప్పినటువంటి ఒక కొటేషన్ ని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సమంత చాలా రోజుల తర్వాత శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసింది.

ఈ కార్యక్రమం అనంతరం ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు ఇక సగం తలం సినిమా శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus