Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Adipurush Collection: ‘ఆదిపురుష్’ 16 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Adipurush Collection: ‘ఆదిపురుష్’ 16 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

  • July 2, 2023 / 10:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush Collection: ‘ఆదిపురుష్’ 16 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ రిలీజ్ అయ్యి 2 వారాలు దాటింది. మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీని ‘టి సిరీస్ ఫిలిమ్స్’ ‘రిట్రోఫిల్స్’ బ్యానర్ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ జూన్ 16 న హిందీ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ అయ్యింది.

హిందీలో ప్రభాస్ నటించిన స్ట్రైట్ మూవీ ఇది. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా ఓపెనింగ్స్ ఓపెనింగ్స్ అద్భుతంగా నమోదయ్యాయి.కానీ వీక్ డేస్ లో ఆశించిన స్థాయిలో ఈ మూవీ పెర్ఫార్మ్ చేయలేకపోయింది.ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాతో లాక్కొస్తున్నాడు కానీ అద్భుతాలు అయితే ఏమీ జరగడం లేదు. రెండో వారం యావరేజ్ గా కలెక్ట్ చేసిన ఈ మూవీ మూడో వీకెండ్లో పెద్దగా జోరు చూపించడం లేదు. ఒకసారి 16 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 36.64 cr
సీడెడ్ 9.90 cr
ఉత్తరాంధ్ర 10.49 cr
ఈస్ట్ 6.20 cr
వెస్ట్ 4.49 cr
గుంటూరు 6.67 cr
కృష్ణా 5.09 cr
నెల్లూరు 2.32 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 81.80 cr
హిందీ 70.01 cr
తమిళ్ 2.46 cr
కర్ణాటక 12.39 cr
కేరళ 0.87 cr
ఓవర్సీస్ 24.77 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 192.30 cr

‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రానికి రూ.228.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.230 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ వీకెండ్ తర్వాత ఈ మూవీ పెర్ఫార్మన్స్ బాగా స్లో అయిపోయింది.16 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.192.3 కోట్ల షేర్ ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ కి మరో రూ.37.7 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈ వీకెండ్ ముగిస్తే ‘ఆదిపురుష్’ రన్ ముగిసినట్టే అని చెప్పాలి. మరోపక్క ‘సామజవరగమన’ ‘స్పై’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చాలా బాగా రన్ అవుతున్నాయి. వాటి పోటీకి ‘ఆదిపురుష్’ నిలబడలేకపోతుంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Kriti Sanon
  • #Om Raut
  • #Prabhas
  • #Saif Ali Khan

Also Read

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

related news

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

trending news

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

13 mins ago
Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

43 mins ago
పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

2 hours ago
టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

2 hours ago
Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

4 hours ago

latest news

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

4 hours ago
Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

6 hours ago
Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

6 hours ago
Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
ఒక హీరోయిన్‌ వచ్చేసింది.. ఇంకో హీరోయిన్‌ రావాల్సి ఉంది.. ఎవరా ఇద్దరు?

ఒక హీరోయిన్‌ వచ్చేసింది.. ఇంకో హీరోయిన్‌ రావాల్సి ఉంది.. ఎవరా ఇద్దరు?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version