Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Adivi Sesh: అన్నపూర్ణ బ్యానర్లో అడివి శేష్ సినిమా.. కాకపోతే ఈసారి..!

Adivi Sesh: అన్నపూర్ణ బ్యానర్లో అడివి శేష్ సినిమా.. కాకపోతే ఈసారి..!

  • July 15, 2023 / 09:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adivi Sesh: అన్నపూర్ణ బ్యానర్లో అడివి శేష్ సినిమా.. కాకపోతే ఈసారి..!

గత 5 ఏళ్ళ నుండి అడివి శేష్ నటించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్లే. ‘హిట్‌’, ‘మేజర్’ వంటి సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు అడ‌విశేష్‌. ప్రస్తుతం ‘గూఢచారి 2 ‘ ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. దీంతో పాటు శేష్ మరో ప్రాజెక్టుకి కూడా కమిట్ అయ్యాడు.

‘అన్న‌పూర్ణ స్టూడియోస్’ సంస్థ‌లో అడివి శేష్ ఓ భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా మూవీగా రూపొందే అవకాశాలు ఉన్నాయి. ‘డెకాయిట్‌’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనుంది అని సమాచారం. శ‌శికిర‌ణ్ తిక్కా కథని డెవలప్ చేస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవకాశం ఉంది. ఒకవేళ అతను ఈ ప్రాజెక్టు చేయలేకపోతే అడివి శేష్ డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సుప్రియా యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్యవహరించనున్నారు.

స్క్రీన్ ప్లే, మాట‌లు .. అడ‌విశేష్ (Adivi Sesh) రెడీ చేసుకుంటున్నాడు. కాబట్టి డైరెక్షన్ కూడా అతనే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా శేష్ డైరెక్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ‘కర్మ’ ‘కిస్’ వంటి చిత్రాలకి అతనే డైరెక్షన్ చేశాడు. ఆ సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. అయినా సరే తన సినిమాలకి రైటర్ గా కొనసాగుతూనే వచ్చాడు శేష్. ఇప్పుడు డైరెక్షన్ పై కూడా పట్టు వచ్చి ఉండొచ్చు. 10 ఏళ్ళ తర్వాత మెగా ఫోన్ పట్టుకుంటున్న ఇతను ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #annapurna studios
  • #Hero Adivi Sesh

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version