Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Puri Jagannadh: ‘లైగర్‌’ తర్వాత పూరి ఆలోచన అదేనట.. అవుతుందా?

Puri Jagannadh: ‘లైగర్‌’ తర్వాత పూరి ఆలోచన అదేనట.. అవుతుందా?

  • January 28, 2022 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: ‘లైగర్‌’ తర్వాత పూరి ఆలోచన అదేనట.. అవుతుందా?

రాజమౌళికి ‘మహాభారతం’ సినిమా ఎలాగో, పూరి జగన్నాథ్‌కి ‘జనగణమణ’ సినిమా అలాగా. ఆ సినిమా గురించి పూరి ఎంత ఇష్టంతో ఉన్నాడో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు అనుకుంటా. ఇప్పుడు కాదు ఎప్పుడో ‘జనగణమణ’ మాట చెప్పారు పూరి జగన్నాథ్‌. ఎలాగైనా ఈ సినిమా చేయాలని కంకణం కట్టుకున్నాడాయన. అయితే ఆ సినిమాకు పరిస్థితులు అనుకూలించడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంది. గతంలో మూడు సార్లు ఈ సినిమా గురించి అనుకొని ఆగిపోయారు పూరి.

ఇప్పుడు మరోసారి అదే చర్చ నడుస్తోంది. ఇప్పుడు చర్చ ఎందుకు నడుస్తుందో ముందు చూద్దాం. ఆ తర్వాత పాత సంగతి చూద్దాం. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ ‘లైగర్‌’ పనుల్లో బిజీగా ఉన్నాడు. విజయ్‌ దేవరకొండ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పూరి కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా కోసం సంవత్సరాలు తరబడి పని చేస్తున్నారు. దీనికి కరోనాను కారణం చూపించి తప్పించుకోలేరు. ఎందుకోగానీ సినిమా ఆలస్యమవుతోంది. దీని సంగతి పక్కనపెడితే…

ఈ సినిమా తర్వాత పూరి – రౌడీ కాంబోలో మరో సినిమా ఉంటుంది అనేది తాజా పుకారు. అవును ‘లైగర్‌’ తర్వాత విజయ్‌ కోసం పూరి ఓ కథ సిద్ధం చేశారని వార్తలొస్తున్నాయి. అయితే ఆ కథేంటి అనేది తెలియదు. కానీ ‘జనగణమన’ కథనే విజయ్‌ దేవరకొండతో తీద్దామని పూరి అనుకుంటున్నారట. దాని కోసం చర్చలు కూడా నడిచాయట. ‘లైగర్‌’ విజయం సాధిస్తే ఆ తర్వాత ‘జనగణమన’ స్టార్ట్‌ చేద్దామని చూస్తున్నారట. దీంతో ‘లైగర్‌’ ఫలితం రెండు సినిమాల మీద ప్రభావం చూపిస్తుంది.

ఇక ముందు చెప్పినట్లు గతంలో వచ్చిన చర్చలు చూస్తే…. నితిన్‌ ‘హార్ట్‌ ఎటాక్‌’ ముందు ఒకసారి ‘జనగణమన’ పేరు వినిపించింది. అయితే అప్పుడు ఆ సినిమా వర్కౌట్‌ అవ్వలేదు. ఇది మొదలుకాలేదు. ఆ తరవ్ఆత మహేష్‌బాబు ‘బిజినెస్‌ మ్యాన్‌’ సమయంలోనూ సేమ్‌ చర్చ. సేమ్‌ రియాక్షన్‌. సినిమా హాల్ట్‌. ఆ తర్వాత కొన్ని రోజులకు బాలకృష్ణతో చేసిన ‘పైసా వసూల్‌’ విడుదలైంది. అప్పుడు కూడా ‘జనగణమన’ పేరు వినిపించింది. కానీ మెటీరియలైజ్‌ కాలేదు. ఈ మూడు సినిమాల ముందు కూడా కొంతమంది హీరోలతో పూరి ‘జనగణమన’ గురించి చర్చించాడు. కానీ అవేవీ వర్కౌట్‌ కాలేదు. ఇప్పుడు మరి విజయ్‌ దేవరకొండతో అనుకుంటున్నాడు. ఏమవుతుందో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Janaganamana
  • #Liger
  • #Puri
  • #Puri Jagannadh

Also Read

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

related news

Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

trending news

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

4 hours ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

4 hours ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

6 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

10 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

12 hours ago

latest news

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

22 mins ago
Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

3 hours ago
Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Akhanda 2: ఇట్స్ అఫీషియల్… ‘అఖండ 2’ పోస్ట్ పోన్

3 hours ago
Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

3 hours ago
Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version