Aishwarya Lekshmi: గ్లామర్ మీటర్ వేసి స్పీడ్ పెంచిన ఐశ్వర్య లక్ష్మీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • February 28, 2023 / 03:14 PM IST

ఐశ్వర్య లక్ష్మీ.. తమిళంలో ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతున్న హీరోయిన్. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నప్పటికీ మంచి మంచి పాత్రలనే ఎంపిక చేసుకుంటుంది. 2022 లో సత్యదేవ్ హీరోగా నటించిన ‘గాడ్ సే’ చిత్రంతో టాలీవుడ్లో అడుగు పెట్టింది. సి.కళ్యాణ్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ దారుణంగా ప్లాప్ అయ్యింది. ఆ సినిమాని కనీసం జనాలు పట్టించుకోలేదు. అయితే అటు తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’ లో ఈమె తన అందచందాలతో, నటనతో అమితంగా ఆకట్టుకుంది.

అటు తర్వాత వచ్చిన ‘మట్టీ కుస్తీ’ మూవీలో ఫైట్లు కూడా చేసి అందరికీ షాకిచ్చింది. ఈ మధ్య ఐశ్వర్య తెగ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అందరికీ షాకిస్తుంది. థైస్ అందాలు, క్లీవేజ్ షోలు ఇలా ఎందులోనూ తగ్గడం లేదు. చీర కట్టినా నిక్కర్ వేసినా.. తగ్గేదేలే అనే విధంగా దూసుకుపోతుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.. మీకే క్లారిటీ వస్తుంది :

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus