ఏ.ఆర్.మురుగదాస్.. గతంలో ‘రమణ’ ‘గజినీ’ ‘తుపాకీ’ ‘కత్తి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకుడే. కానీ తర్వాత అతన్ని ప్లాపులు వెంటాడాయి. ‘స్పైడర్’ ‘దర్బార్’ ‘సికందర్’ వంటి సినిమాలు చూస్తే మురుగదాస్ ఫామ్ కోల్పోయాడు అని ఈజీగా అర్ధమవుతుంది. దీంతో విజయ్ ‘తుపాకీ’ సీక్వెల్ చేయడానికి ముందుకు రాలేదు. పెద్ద హీరోలు మాత్రమే కాదు మిడ్ రేంజ్ హీరోలు కూడా మురుగదాస్ తో సినిమా చేయడానికి వెనకడుగు వేశారు. Madharaasi First Review కాబట్టి కచ్చితంగా […]