Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Akhil: అఖిల్ సినిమా ఇప్పట్లో రాదా..?

Akhil: అఖిల్ సినిమా ఇప్పట్లో రాదా..?

  • October 15, 2022 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: అఖిల్ సినిమా ఇప్పట్లో రాదా..?

‘ది ఘోస్ట్’ సినిమాతో డీలా పడ్డ అక్కినేని అభిమానుల ఆశలన్నీ అఖిల్ నటిస్తోన్న ‘ఏజెంట్’పైనే ఉన్నాయి. కొన్నాళ్లక్రితం ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం అవసరం పడడంతో వాయిదా వేశారు. ఆ తరువాత డిసెంబర్ లో సినిమా వస్తుందనే మాటలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు.

అసలు డిసెంబర్ లో సినిమా వస్తుందా..? రాదా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ‘ఏజెంట్’ సినిమా ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. జనవరిలో సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత అనుకుంటున్నారట. అయితే సంక్రాంతి బరిలో భారీ సినిమాలు ఉండడంతో థియేటర్ల సమస్య రావొచ్చు. కాబట్టి జనవరిలో సినిమాను రిలీజ్ చేయడం రిస్క్ అనేది యూనిట్ సభ్యుల అభిప్రాయం. అలా చూసుకుంటే రిపబ్లిక్ డేకు వెళ్లడం తప్ప మరో ఆప్షన్ ఉండకపోవచ్చు.

కాకపోతే అప్పటికి షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా రాబోతుంది. తెలుగు మార్కెట్ వరకు ఆ సినిమా గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ‘ఏజెంట్’ పాయ్న్ ఇండియా సినిమా కాబట్టి హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. షారుఖ్ సినిమా కారణంగా ‘ఏజెంట్’ కలెక్షన్స్ పై దెబ్బ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పుడు కూడా రిలీజ్ వద్దనుకుంటే..

సమ్మర్ తప్ప మరో ఆప్షన్ ఉండదు. కానీ మరీ అంత ఆలస్యమంటే అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. ఇప్పటివరకు అయితే ఈ సినిమా నుంచి టీజర్ తప్ప ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ కూడా బయటకు రాలేదు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తుండగా.. సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపించనుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Akhil Akkineni
  • #mammootty
  • #Sakshi Vaidya
  • #Surender Reddy

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

related news

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

13 mins ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

23 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

23 hours ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

23 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

7 hours ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

24 hours ago
Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version