Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movies » Koratala Siva, Jr NTR: తారక్‌ – కొరటాల హీరోయిన్‌ టాపిక్‌ మళ్లీ మొదలైంది!

Koratala Siva, Jr NTR: తారక్‌ – కొరటాల హీరోయిన్‌ టాపిక్‌ మళ్లీ మొదలైంది!

  • September 16, 2021 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva, Jr NTR: తారక్‌ – కొరటాల  హీరోయిన్‌ టాపిక్‌ మళ్లీ మొదలైంది!

ఎన్టీఆర్‌ – కొరటాల శి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే సినిమా అనౌన్స్‌మెంట్‌ జరిగింది. సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా అనౌన్స్‌ చేశారు. ఆ రోజు మొదలు ఇప్పటివరకు సినిమా గురించి జరుగుతున్న చర్చ ఏదైనా ఉందీ అంటే… ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనే. అవును ఈ సినిమాకు సంబంధించి అందరూ అనుకుంటున్నట్లుగా కథానాయిక ఎంపిక పూర్తవ్వలేదట. సినిమా అనుకోగానే… బయటికొచ్చిన పేర్లలో పూజా హెగ్డే, కియారా అడ్వాణీ, ఆలియా భట్‌ కీలకంగా వినిపించాయి.

ఆ తర్వాత ఈ మూడింటిలో రెండు పేర్లు వినిపిస్తూ వచ్చాయి. మధ్యలో కొత్త అమ్మాయిల పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి. ఆఖరికి కియారా అడ్వాణీ పేరు ఫిక్స్‌ అయ్యింది అంటూ లెక్క తేల్చేశారు. దీంతో కొరటాల తన కాంబినేషన్‌ను కొనసాగిస్తున్నారు అని అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం హీరోయిన్‌ ఇంకా ఫైనల్‌ కాలేదట. సినిమా కాస్ట్‌ అండ్‌ క్రూను ఇంకా ఫైనల్‌ చేయలేదట దర్శకనిర్మాతలు. ప్రస్తుతం అయితే ఆలియా భట్‌తో ఇంకా చర్చలు నడుస్తున్నాయట.

టీమ్‌ ఆమెకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తోందనే వార్తలూ వినిపిస్తున్నాయి. కియారా వరుస సినిమాలతో బిజీగా ఉండటం ఒక కారణమైతే, ఆలియా భట్ అయితే కాంబినేషన్‌ బాగుంటుంది అనేది ఇంకో ఆలోచన అట. త్వరలోనే ఈ విషయంలో చిత్రబృందం క్లారిటీ తెచ్చుకొని, మనకూ ఇస్తారని ఆశిద్దాం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #koratala siva
  • #NTR
  • #NTR30

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

7 mins ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

25 mins ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 hour ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

24 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version