Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Venkatesh, Rana: వెంకీ రానా కాంబోలో మూవీ.. కానీ?

Venkatesh, Rana: వెంకీ రానా కాంబోలో మూవీ.. కానీ?

  • July 21, 2021 / 04:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh, Rana: వెంకీ రానా కాంబోలో మూవీ.. కానీ?

హీరోగా, విలన్ గా, యాంకర్ గా ఎన్నో పాత్రలు పోషించిన రానా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పారు. త్వరలో బాబాయ్ వెంకటేష్, తమ్ముడు అభిరామ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తానని రానా వెల్లడించారు. సినిమాల విషయంలో అభిరామ్ కు తాను సలహాలు ఇవ్వనని రానా చెప్పుకొచ్చారు. తమ్ముడు సినిమాల్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని రానా అన్నారు. మనం లాంటి సినిమా కాకపోయినా మరో మల్టీస్టారర్ సినిమా అయితే చేస్తానని రానా తెలిపారు.

నారప్ప సినిమా ఓటీటీలో రిలీజ్ కావడం తనకు బాధగానే ఉందని రానా పేర్కొన్నారు. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ మల్టీస్టారర్ సినిమాకు దర్శకుడు ఎవరనే సంగతి తెలియాల్సి ఉంది. పెళ్లి తర్వాత లైఫ్ మారిపోయిందని వ్యక్తిగత జీవితం గురించి రానా స్పందించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ గురించి మాట్లాడుతూ చరణ్ టీజర్ తనకు ఎంతగానో నచ్చిందని రానా పేర్కొన్నారు. యాంకర్ డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పవద్దని కోరడంతో ఎన్టీఆర్ పేరు చెప్పకుండా చరణ్ అంటే తనకు ఇష్టం ఎక్కువ కాబట్టి చరణ్ టీజర్ ఎక్కువగా నచ్చుతుందని రానా పేర్కొన్నారు.

తారక్ చరణ్ లతో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో బెస్ట్ కాంబినేషన్ ను చూడబోతున్నామని రానా అన్నారు. రాజమౌళికి ఏ ఆలోచన అయితే మదిలో ఉంటుందో అదే తెరపై కనిపిస్తుందని రానా పేర్కొన్నారు. మరోవైపు రానా నటించిన విరాటపర్వం సినిమాకు సంబంధించి నాలుగు రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. త్వరలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. అరణ్య సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని రానా భావిస్తున్నారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhiram
  • #Rana
  • #Suresh Babu
  • #Venkatesh

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

13 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

15 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

15 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

9 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

10 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

14 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

15 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version