Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » స్పీడ్ పెంచిన ప్రభాస్.. మరో డైరెక్టర్ ని ఫిక్స్ చేసేసాడు..!

స్పీడ్ పెంచిన ప్రభాస్.. మరో డైరెక్టర్ ని ఫిక్స్ చేసేసాడు..!

  • November 4, 2019 / 03:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్పీడ్ పెంచిన ప్రభాస్.. మరో డైరెక్టర్ ని ఫిక్స్ చేసేసాడు..!

ఈ ఏడాది ‘సాహో’ చిత్రంతో థియేటర్లలో సందడి చేసాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో దుమ్ము రేపింది. అంతే కాదు బాలీవుడ్ లో హిట్టయ్యి ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచింది. ఇక ‘సాహో’ తర్వాత ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

prabhas-surender-reddy

అయితే గత కొద్ది రోజులుగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యే ప్రభాస్ ను కలిసిన సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ వినిపించాడట. ఇది ప్రభాస్ కూడా నచ్చడంతో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడట. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. స్టైలిష్ యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సురేందర్ రెడ్డి ఈ కథని డిజైన్ చేసాడట. ఈ ప్రాజెక్ట్ ను సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Radha Krishna
  • #Director Surender Reddy
  • #Jaanu
  • #Pooja Hegde
  • #Prabhas

Also Read

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

related news

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit Movie: సమ్మర్ రేసులో “స్పిరిట్”..?

trending news

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

4 hours ago
Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

6 hours ago
Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

7 hours ago

latest news

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

8 hours ago
విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

9 hours ago
తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version