Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Sukumar, Prabhas: సుకుమార్- ప్రభాస్ కాంబో ఫిక్స్ అయినట్టేనా.. మరి రౌడీ సంగతేంటి?

Sukumar, Prabhas: సుకుమార్- ప్రభాస్ కాంబో ఫిక్స్ అయినట్టేనా.. మరి రౌడీ సంగతేంటి?

  • April 26, 2023 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar, Prabhas: సుకుమార్- ప్రభాస్ కాంబో ఫిక్స్ అయినట్టేనా.. మరి రౌడీ సంగతేంటి?

‘రంగస్థలం’ ‘పుష్ప’ సినిమాలతో సుకుమార్ రేంజ్ బాగా పెరిగింది. మరోపక్క అతని శిష్యులు కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు అందిస్తుండటం… సుకుమార్ రేంజ్ ను ఇంకా పెంచుతున్నట్టు అవుతుంది. దీంతో సుకుమార్ అంటే ఓ బ్రాండ్ అనే ముద్ర పడిపోయింది. సో సుకుమార్ కచ్చితంగా పెద్ద హీరోలతోనే సినిమా చేస్తాడు. మిడ్ రేంజ్ హీరోలతో అతను సినిమాలు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి..! ఇదిలా ఉండగా.. సుకుమార్ చాలా కాలం నుండి ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు.

‘ఆర్య’ సినిమా కథ మొదట ప్రభాస్ కే చెప్పాడు సుకుమార్. కానీ కొన్ని కారణాల వల్ల ప్రభాస్ ఆ సినిమా చేయలేకపోయాడు. అప్పటి నుండి ప్రభాస్ తో సినిమా చేయాలనే కోరిక సుకుమార్లో ఎక్కువగానే ఉంది. ప్రభాస్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యాడు. సో వీరిద్దరి కాంబినేషన్లో కనుక సినిమా వస్తే.. అది ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ. ఒకప్పుడు ప్రయోగాలకు పెద్దపీట వేసిన సుకుమార్.. ‘రంగస్థలం’ నుండి కంప్లీట్ గా కమర్షియల్ పంధాలోకి వచ్చేశాడు.

సో సుకుమార్ (Sukumar) కు గతంలో రజాకారుల ఉద్య‌మ నేప‌థ్యంలో ఓ కథని పాన్ ఇండియా సినిమాగా తీయాలని ఆశపడుతున్నట్టు తెలిపాడు. ఇది అతని డ్రీం ప్రాజెక్ట్. ప్రభాస్ తో చేస్తేనే ఈ కథకు న్యాయం చేసినట్లు అని అతను భావిస్తున్నాడు. ‘పుష్ప’ కి ‘పుష్ప2’ కి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ఆ టైంలో ప్రభాస్ తో చేయాలనుకున్న స్క్రిప్ట్ పై సుకుమార్ వర్క్ చేశాడట.

‘పుష్ప 2’ కంప్లీట్ అయ్యాక సుకుమార్.. ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ‘మైత్రి’ వారి నిర్మాణంలో ఈ మూవీ రూపొందే అవకాశాలు కూడా ఉన్నట్టు ఇన్సైడ్ టాక్.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Direcror Sukumar
  • #Prabhas
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

related news

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

trending news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

4 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

8 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

8 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

23 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

1 day ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

53 mins ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

1 hour ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

6 hours ago
Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version