Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

  • May 29, 2025 / 03:01 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

కొంతమంది నవ్విస్తే బాగుంటుంది, కొంతమంది సీరియస్‌గా ఉంటే బాగుంటుంది. అయితే ఎప్పుడో ఓసారి రోల్‌ రివల్స్‌లా వీళ్ల సినిమాలు వాళ్లు చేయాలి. అలా కాకుండా ఒక్కసారిగా జోనర్‌ మార్చేస్తే, అదే కంటిన్యూ చేస్తే ఇబ్బందికర ఫలితం అందుకుంటారు. అలా రీసెంట్‌గా ఇబ్బంది పడుతున్న హీరో అల్లరి నరేశ్‌(Allari Naresh). రీసెంట్‌గా ‘నాంది’ సినిమాతో సీరియస్ టర్నింగ్ తీసుకుని విజయం అందుకున్న అల్లరి నరేష్.. ఆ తర్వాత అది కంటిన్యూ చేసే క్రమంలో ఇబ్బందిపడ్డారు.

Allari Naresh

Allari title for allari naresh next

ఇప్పుడు తిరిగి అల్లరి ట్రాక్‌ ఎక్కేశాడు. అంతేకాదు టైటిల్‌ కూడా అలానే పెడుతున్నాడు అని టాక్‌.  ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’(Itlu Maredumilli Prajaneekam) , ‘ఉగ్రం’ (Ugram), ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) అంటూ సీరియస్‌ డ్రామా చేసిన నరేశ్‌.. ఇప్పుడు తిరిగి అల్లరోడు అయిపోయాడు. తన కొత్త సినిమాకు మంచి క్రేజీ టైటిల్‌ రెడీ చేసుకున్నాడట. ‘హోల్డ్‌ హోల్డ్‌.. కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అయింది?’ అని అందాం అనుకుంటున్నారా? అయింది లెండి. ఆయన సీరియస్‌గా సినిమాల చేస్తున్న గతేడాదే స్టార్ట్‌ చేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!
  • 2 Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!
  • 3 Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Allari Naresh

సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ఓ సినిమా స్టార్ట్‌ చేశారు. మెహర్ తేజ్ (Meher Tej) అనే కొత్త కుర్రాడు దర్శకుడు. ఇప్పుడు ఆ సినిమాకు ఓ టైటిల్‌ ఫిక్స్‌ అయింది. అదే ‘ఆల్కహాల్ అల్లరోడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. అయితే ఈ సినిమాలో హీరో డ్రింకర్‌ కాదట. కానీ ఎందుకలా పెట్టారు అంటే సినిమా బ్యాక్‌డ్రాప్‌ అలా ఉంటుంది అని చెబుతున్నారు.

మెహర్‌ తేజ్‌ కూడా మనకు పరిచయం ఉన్న దర్శకుడు. ఆ మధ్య సుహాస్‌తో (Suhas)  ‘ఫ్యామిలీ డ్రామా’ (Family Drama) అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే షూటింగ్ సగానికి పైగా అయిపోయిందట. రుహాని శర్మ (Ruhani Sharma)  హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేద్దాం అనుకుంటున్నారట. మరి డేట్స్‌ ఎప్పుడున్నాయ్‌, నాగవంశీ(Suryadevara Naga Vamsi) ఈ సినిమాను ఎలా మార్కెటింగ్‌ చేస్తారు అనేది ఆసక్తికరమ.

దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Meher Tej
  • #Ruhani Sharma

Also Read

Son Of Sardar 2 Review In Telugu: సన్నాఫ్ సర్దార్ 2 రివ్యూ & రేటింగ్!

National Awards: జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు సినిమా.. ఏకంగా 7 అవార్డులు

Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు విడుదల చేసిన RP పట్నాయక్ హనుమాన్ చాలీసా

Kingdom collections: ‘కింగ్డమ్’.. విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్

related news

Kingdom: విజయ్ సైలెంట్ గా ఉన్నా నెగిటివిటీ ఆగడం లేదు.. ఈసారి ఎందుకు?

Kiara Advani: సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న కియారా అద్వానీ.. ఇది అస్సలు ఊహించలేదుగా..!

Kiara Advani: సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న కియారా అద్వానీ.. ఇది అస్సలు ఊహించలేదుగా..!

Son Of Sardar 2 Review In Telugu: సన్నాఫ్ సర్దార్ 2 రివ్యూ & రేటింగ్!

Son Of Sardar 2 Review In Telugu: సన్నాఫ్ సర్దార్ 2 రివ్యూ & రేటింగ్!

National Awards: జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు సినిమా.. ఏకంగా 7 అవార్డులు

National Awards: జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు సినిమా.. ఏకంగా 7 అవార్డులు

Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

trending news

13 hours ago
National Awards: జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు సినిమా.. ఏకంగా 7 అవార్డులు

National Awards: జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు సినిమా.. ఏకంగా 7 అవార్డులు

16 hours ago
Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

17 hours ago
Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

18 hours ago
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు విడుదల చేసిన RP పట్నాయక్ హనుమాన్ చాలీసా

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు విడుదల చేసిన RP పట్నాయక్ హనుమాన్ చాలీసా

18 hours ago

latest news

Nithiin :నితిన్ కొత్త సినిమాకి టైటిల్ ఫిక్స్

19 hours ago
Kalpika Ganesh: ‘నా కూతురికి మెంటల్..పిచ్చాసుపత్రికి పంపండి’… కల్పిక తండ్రి షాకింగ్ కామెంట్స్.. !

20 hours ago
Anushka: ఫ్యాన్స్ ను మరింత వెయింటింగ్ లో పెట్టనున్న స్వీటీ

Tollywood: విషయం చెప్పక.. రెండోది తీయలేక.. ఇదే మన సినిమాలకు పెద్ద తలనొప్పి!

21 hours ago
Pawan Kalyan: మీ కథ వద్దు.. రీమేక్‌ చేద్దామంటున్న పవన్‌ కల్యాణ్‌.. మరో నెలలో క్లారిటీ?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version