Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Allu Aravind: ‘బేబీ’లో నా పేరు ఎందుకు లేదంటే?… అల్లు అరవింద్‌ క్లారిటీ!

Allu Aravind: ‘బేబీ’లో నా పేరు ఎందుకు లేదంటే?… అల్లు అరవింద్‌ క్లారిటీ!

  • July 18, 2023 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Aravind: ‘బేబీ’లో నా పేరు ఎందుకు లేదంటే?… అల్లు అరవింద్‌ క్లారిటీ!

మంచి సినిమా ఎక్కడున్నా అక్కడ అల్లు అరవింద్‌ ఉంటారు అని చెప్పొచ్చు. తన సినిమా కాకపోయినా, తన వాళ్ల సినిమా కాకపోయినా ఆయన ముందుకొచ్చి సినిమా విజయాన్ని పురస్కరించుకుని ఎంకరేజ్‌ చేస్తారు. అలాంటిది తనకు బాగా దగ్గర వ్యక్తుల సినిమా అయితే ఇంకెంత మెచ్చుకుంటారో చెప్పండి. అలా ఇప్పుడు ఆయనకు ఆనందాన్నిచ్చిన సినిమా ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఇటీవల వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలో సినిమా గురించి కొన్ని ఆసక్తికర వివరాలు చెప్పుకొచ్చారు. ఈ సినిమా గీతా ఆర్ట్స్‌ చిత్రమనే విషయం తెలిసిందే. అయితే ఎక్కడా అందులో ఆ బ్యానర్లు పేరు కానీ, అల్లు అరవింద్‌ పేరు కానీ కనిపించదు. దీని వెనుక ఉన్న కారణాన్ని అల్లు అరవింద్‌ వివరించారు. ఈ సినిమా చూశాక ఆయన కోడలు వచ్చి ‘మావయ్య ఇది గీతా ఆర్ట్స్‌ సినిమా అన్నారు కదా. మీ పేరు లేదేంటి’ అని అడిగారట. దానికి ఆయన చెప్పిన సమాధానమే చిన్న నిర్మాతల విషయంలో ఆయన ఆదరణ తెలియజేస్తుంది.

ఇంతకీ ఏమైందంటే… ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్‌.కె.ఎన్‌. వచ్చి ఈ కథ గురించి అల్లు అరవింద్‌కి చెప్పారట. కథ చాలా బాగుంది సినిమా తీయమంటే డబ్బుల్లేవు అన్నారట. దాంతో నేను ఇస్తా సినిమా తీయ్‌ అని అల్లు అరవింద్‌ చెప్పారట. అలా ‘బేబీ’ సినిమా గీతా ఆర్ట్స్‌ సినిమా అయిపోయింది అని కోడలకు అల్లు అరవింద్‌ (Allu Aravind) చెప్పారట. ఆ లెక్కన ప్రేక్షకులకు కూడా ఈ విషయాన్ని అల్లు అరవింద్‌ చెప్పేశారు.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. మొదటి ప్రేమ ఎప్పుడు మనసు పొరల్లో అలానే ఉండిపోతుంది అని కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ప్రేమించి మోసం చేసే అమ్మాయిగా వైష్ణవి చైతన్య ఈ సినిమాలో అదరగొట్టేసింది అని ప్రేక్షకుల టాక్‌. ఆనంద్‌ దేవరకొండ పాత్రకు కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Anand Deverakonda
  • #baby movie
  • #Naga Babu
  • #Sai Rajesh

Also Read

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Boyapati Srinu: ‘అఖండ’ అవెంజర్స్ లాంటిది.. బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్

Boyapati Srinu: ‘అఖండ’ అవెంజర్స్ లాంటిది.. బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్

related news

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

EPIC – First Semester: ‘ఎపిక్’ గ్లింప్స్ రివ్యూ.. శేఖర్ కమ్ముల హీరో.. సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ మధ్య ప్రేమకథ!

EPIC – First Semester: ‘ఎపిక్’ గ్లింప్స్ రివ్యూ.. శేఖర్ కమ్ముల హీరో.. సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ మధ్య ప్రేమకథ!

trending news

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

17 hours ago
Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

17 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

18 hours ago
Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

19 hours ago

latest news

Vishwak Sen: ఫ్లాప్ డైరెక్టర్ తో సీక్రెట్ సినిమా.. విశ్వక్ రిస్క్ చేస్తున్నాడా?

Vishwak Sen: ఫ్లాప్ డైరెక్టర్ తో సీక్రెట్ సినిమా.. విశ్వక్ రిస్క్ చేస్తున్నాడా?

40 mins ago
Smita: వెంకటేష్ హిట్టు సినిమా వల్లే నటనకు గుడ్ బై

Smita: వెంకటేష్ హిట్టు సినిమా వల్లే నటనకు గుడ్ బై

46 mins ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ తో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య

Akhanda 2 Collections: ‘అఖండ 2’ తో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య

22 hours ago
Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version