Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Aravind: మొత్తానికి అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చేశాడు!

Allu Aravind: మొత్తానికి అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చేశాడు!

  • April 29, 2025 / 11:14 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Aravind: మొత్తానికి అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చేశాడు!

‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో అల్లు అరవింద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఈ బ్యానర్ నుండి చాలానే వచ్చాయి. తర్వాత ‘గీతా ఆర్ట్స్’ చిన్న సంస్థగా ‘జి ఎ 2 పిక్చర్స్’ ను స్థాపించారు. ఈ బ్యానర్లో బన్నీ వాస్ ను (Bunny Vasu) నిర్మాతగా పెట్టి సినిమాలు నిర్మించారు. బన్నీ వాస్ కూడా కూల్ గా అన్ని బాధ్యతలు చక్కబెడుతూ వచ్చారు. ఓ సందర్భంలో ‘బన్నీ వాస్ నా సొంత కొడుకు లాంటి వాడు’ అని అల్లు అరవింద్ (Allu Aravind) చెప్పడం కూడా జరిగింది.

Allu Aravind

Allu Aravind makes clarity about Bunny Vas

ఇక అల్లు అర్జున్ కి (Allu Arjun) రైట్ హ్యాండ్ మాదిరి కూడా ఉంటూ వస్తున్నారు అల్లు అరవింద్. ఇలాంటి బన్నీ వాస్ కొన్నాళ్లుగా ‘గీతా ఆర్ట్స్’ సంస్థకి సంబంధించిన పనుల్లో ఎక్కువగా ఉంటున్నారని.. సొంతంగా వేరే బ్యానర్ స్థాపించే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు అని కూడా వార్తలు వచ్చాయి. మరోపక్క విద్యా కొప్పినీడిని (Koppineedi Vidya)  సీఈఓగా తీసుకొచ్చిన అల్లు అరవింద్ మెల్లగా ఆమెకు ‘జి ఎ 2 పిక్చర్స్’ పనులు అప్పగిస్తున్నట్లు కూడా టాక్ నడుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఈడీ నోటీసులు.. విచారణకు ముందు మహేష్ స్పెషల్ రిక్వెస్ట్!
  • 2 పెళ్ళి ప్రపోజల్ తో ప్రియురాలికి షాక్ ఇచ్చిన దర్శకుడు.. వీడియో వైరల్!
  • 3 Srinidhi Shetty: రెండో ‘కేజీయఫ్‌’లో చనిపోయిందిగా.. మళ్లీ ఎలా? ఎందుకు?

Allu Aravind makes clarity about Bunny Vas

తాజాగా ఈ ప్రచారానికి అల్లు అరవింద్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ” ‘గీతా ఆర్ట్స్’ నుండి బన్నీ వాస్ వేరు పడటం జరగలేదు. విద్యా కొప్పినీడి కూడా బన్నీ వాస్ తో కలిసి భవిష్యత్తులో సినిమాలు నిర్మిస్తుంది. ఈ ఇద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు” అంటూ అల్లు అరవింద్ చెప్పడం జరిగింది.

గీతా ఆర్ట్స్ కి బన్నీ వాసు, విద్య రెండు కళ్ళు లాంటివాళ్ళు

గీతా ఆర్ట్స్ నుంచి బన్నీ వాసు దూరమవుతాడు అనే రూమర్స్ కి చెక్ పెట్టిన అల్లు అరవింద్#Single #SreeVishnu #ketikasharma #Ivana #AlluAravind #BunnyVasu pic.twitter.com/Xj08oEGlk8

— Filmy Focus (@FilmyFocus) April 28, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Bunny Vasu
  • #Koppineedi Vidya

Also Read

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

trending news

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

7 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

1 day ago

latest news

Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

5 hours ago
Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

6 hours ago
Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

2 days ago
మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version