Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: అతని చివరి కోరిక తీర్చలేక పోయినా అల్లు అర్జున్..!

Allu Arjun: అతని చివరి కోరిక తీర్చలేక పోయినా అల్లు అర్జున్..!

  • September 16, 2023 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అతని చివరి కోరిక తీర్చలేక పోయినా అల్లు అర్జున్..!

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా మారి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీముఖ్యంగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా తరువాత గాప్ తీసుకుని చేసిన ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన అభిమానులు కూడా వయసుతో సంబంధం లేకుండా ఆయనని అభిమానిస్తూ ఉంటారు.

ఇక అలా అల్లు అర్జున్ (Allu Arjun) ను పిచ్చిగా అభిమానించిన ఓ చిన్నారి అభిమాని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కృష్ణా జిల్లా ఇందుపల్లికి చెందిన 12 ఏళ్ల శ్రీ వాసుదేవ అల్లు అర్జున్‌ కు వీరాభిమాని, అల్లు అర్జున్ యాక్టింగ్, డాన్స్ అంటే ఆ బుడతడికి చాలా ఇష్టం. అయితే ఎక్కువ రోజులు ఆ బాబు బ్రతకడు అని తెలుసుకున్న అల్లు అర్జున ఆ బాబును కలిసి చివరి కోరిక తీర్చాలని అనుకున్నాడు.

చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న బాలుడిని పరామర్శించేందుకు అల్లు అర్జున్‌ సిద్ధమవుతున్న సమయంలో ఆసుపత్రిలో శ్రీవాసుదేవ చివరి కోరిక తీరకుండానే మృతి చెందాడు. ఇక అతన్ని చూసేందుకు వెళ్ళడానికి సిద్దమైన అల్లు అర్జున్‌ ఈ విషయం తెలిసి తల్లడిల్లిపోయాడు, ఆ బాలుడి చివరి కోరిక తీర్చలేక పోయానని బాధ పడినట్లు తెలుస్తోంది.

ఇక అల్లు అర్జున్‌ పుష్ప 2 సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం సుకుమార్‌ ఆ సినిమా ను ఏమాత్రం తగ్గకుండా రూపొందిస్తున్నాడు.వచ్చే ఏడాది ఆగస్టు లో విడుదల అవ్వబోతున్న పుష్ప 2 లో బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే పుష్ప 2 సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

8 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 hour ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

3 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

4 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version