Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: బన్నీ ‘లేడీ’ లుక్‌ షాక్‌ గుర్తుందా? మళ్లీ అలాంటిదే ప్లాన్‌ చేస్తున్నారట!

Allu Arjun: బన్నీ ‘లేడీ’ లుక్‌ షాక్‌ గుర్తుందా? మళ్లీ అలాంటిదే ప్లాన్‌ చేస్తున్నారట!

  • April 1, 2024 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్నీ ‘లేడీ’ లుక్‌ షాక్‌ గుర్తుందా? మళ్లీ అలాంటిదే ప్లాన్‌ చేస్తున్నారట!

అల్లు అర్జున్‌ (Allu Arjun)  ఫ్యాన్స్‌కి మరో షాక్‌ తగలబోతోందా? అంటే అవును అనే సమాధానం వస్తోంది ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2)   టీమ్‌ నుండి. అయితే అది ఆ మధ్య తగిలిన స్వీట్‌ షాకే. అంటే… అతని పుట్టిన రోజు మరో వారంలో రాబోతోంది కదా. ఈ సారి తన ఫ్యాన్స్‌కి మరో షాకింగ్‌ పోస్టర్‌ను ఇవ్వాలని బన్నీ అనుకుంటున్నాడట. ఈ మేరకు సినిమా టీమ్‌ ప్లాన్‌ చేస్తోందట. అయితే అది పోస్టర్‌ వరకేనా? లేక ఏమైనా గ్లింప్స్‌ రిలీజ్‌ చేస్తారా అనేది చూడాలి.

‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa) సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తామని టీమ్‌ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆ రోజుకు రావడం కష్టం అంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో, సినిమా రంగంలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంలో క్లారిటీ కావాలి అని ఓవైపు అభిమానులు అడుగుతుంటే… సినిమా రిలీజ్‌ డేట్ దగ్గరకు వస్తోంది ఏదైనా అప్‌డేట్‌ ఇవ్వమని మరికొందరు అడుగుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన డేనియల్ బాలాజీ.. ఏమైందంటే?
  • 2 హనుమాన్ మూవీకి పరుచూరి రివ్యూ.. ఆ సీన్ ఊహించలేదంటూ?
  • 3 ఉదయ్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించిన మురళీ మోహన్!

ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 8 మీద అందరి దృష్టిపడింది. ఆ రోజున బన్నీ పుట్టిన రోజు కాబట్టి… కచ్చితంగా రెండో ‘పుష్ప’ నుండి అప్‌డేట్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి వచ్చే అప్‌డేట్‌ మొన్నామధ్య వచ్చిన బన్నీ గంగమ్మ జాతర గెటప్‌నకు మించి ఉంటుంది అని కూడా చెబుతున్నారు. ఆ మధ్య జపాన్‌లో టీమ్‌ షూటింగ్‌ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆ లుక్‌ ఏమన్నా రిలీజ్‌ చేస్తారేమో అని అభిమానులు అంచనా వేస్తున్నారు.

అలాగే బన్నీ నెక్స్ట్‌సినిమా ఏంటి అనే విషయంలోనూ అదే క్లారిటీ వస్తుంది. త్రివిక్రమ్‌తో (Trivikram) సినిమా ఉంటుందని ఇప్పటికే బన్నీ చెప్పేసినా… ఆ సినిమా ప్రారంభానికి చాలా సమయం పడుతుందని, ఈ లోపు అట్లీ (Atlee Kumar)  దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని బన్నీ అనుకుంటున్నాడట. ఆ విషయం ఏప్రిల్‌ 8న చెప్పేస్తారని టాక్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa2

Also Read

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Allu Arjun, Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంట్లో అల్లు అర్జున్.. ఏం జరుగుతుంది?

Allu Arjun, Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంట్లో అల్లు అర్జున్.. ఏం జరుగుతుంది?

Allu Arjun, Atlee: అట్లీ – బన్నీ.. ఇంకో హీరో ఎవరు?

Allu Arjun, Atlee: అట్లీ – బన్నీ.. ఇంకో హీరో ఎవరు?

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

Allu Arjun: నా ఇన్‌స్పిరేషన్‌ ఆయనే.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. అయితే ఆ ఒక్క మాట..!

Allu Arjun: నా ఇన్‌స్పిరేషన్‌ ఆయనే.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. అయితే ఆ ఒక్క మాట..!

trending news

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

6 hours ago
Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

9 hours ago
#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

9 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

14 hours ago
HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

1 day ago

latest news

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

6 hours ago
2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

7 hours ago
Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

7 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

7 hours ago
Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version