Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Sirish: చరణ్ అలా సాయితేజ్ ఇలా.. అల్లు శిరీష్ చెప్పిన విషయాలివే!

Allu Sirish: చరణ్ అలా సాయితేజ్ ఇలా.. అల్లు శిరీష్ చెప్పిన విషయాలివే!

  • March 17, 2024 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sirish: చరణ్ అలా సాయితేజ్ ఇలా.. అల్లు శిరీష్ చెప్పిన విషయాలివే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు శిరీష్ (Allu Sirish) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అల్లు శిరీష్ బడ్డీ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఒక సందర్భంలో అల్లు శిరీష్ చరణ్(Ram Charan) , సాయితేజ్ (Sai Tej), తన కుటుంబంలోని ఇతర హీరోల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మా కుటుంబంలో రామ్ చరణ్ ఎక్కువగా అల్లరి చేస్తారని కాకపోతే రామ్ చరణ్ అల్లరి చేసే వ్యక్తిలా కనిపించడని అల్లు శిరీష్ వెల్లడించారు.

రామ్ చరణ్ బుద్ధిమంతుడులా కనిపిస్తాడు కానీ చేసేవి చేస్తాడని ఆయన పేర్కొన్నారు. మా కుటుంబంలో సాయితేజ్ బుద్ధిమంతుడని అన్నీ నిజాలు చెప్పేస్తాడని అందువల్ల సాయితేజ్ ను మా గ్యాంగ్ లో చేర్చుకోవాలంటే భయం అని అల్లు శిరీష్ వెల్లడించారు. సాయితేజ్ మా గ్యాంగ్ లో ఉంటే ఎక్కడ దొరికిపోతామో అని భయం వేస్తుందని ఆయన కామెంట్లు చేశారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

చరణ్ అల్లరి మామూలుగా ఉండదని కామెంట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ నెల 20 నుంచి బుచ్చిబాబు  (Buchi Babu Sana) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో బిజీ కానున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు కథ ప్రకారం పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. టైటిల్ వెనుక కారణాలు తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందేనని సమాచారం.

చరణ్, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జోడీ బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం అద్భుతమైన ట్యూన్స్ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగేలా బుచ్చిబాబు ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తోంది.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish
  • #Ram Charan
  • #Sai Tej

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

10 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

12 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

37 mins ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

5 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

6 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version