Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » సెన్సేషనల్ సిరీస్ లో లీడ్ రోల్ ప్లే చేయనున్న అమలపాల్

సెన్సేషనల్ సిరీస్ లో లీడ్ రోల్ ప్లే చేయనున్న అమలపాల్

  • October 7, 2019 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెన్సేషనల్ సిరీస్ లో లీడ్ రోల్ ప్లే చేయనున్న అమలపాల్

బాలీవుడ్ లో మాత్రమే కాక టాలీవుడ్ సర్కిల్స్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ “లస్ట్ స్టోరీస్”. రాధికా ఆప్టే, మనీషా కోయిరాలా, కీయారా అద్వానీ, భూమీ పడ్నేకర్ లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ ఒక ఏడాది క్రితం సంచలనం. సిరీస్ లోని శ్రంగార సన్నివేశాలు ఆన్ లైన్ లో వైరల్ అయ్యి.. కీయారా, భూమి పడ్నేకర్ లకు స్టార్ హీరోయిన్లుగా మార్చేశాయి. ఇప్పుడు అదే సిరీస్ ను తెలుగులోనూ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు కరణ్ జోహార్. హిందీ వెర్షన్ కు మల్లే తెలుగు వెర్షన్ కు కూడా నలుగురు దర్శకులు ఉండేలా ప్లాన్ చేశాడు. నందిని రెడ్డి, సండీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డిలు చెరో ఎపిసోడ్ కు దర్శకత్వం వహించనున్నారు.

amala-paul-in-telugu-version-of-lust-stories

కీయారా నటించిన ఎపిసోడ్ లో ఆమె పాత్రను పోషించేందుకు అమలాపాల్ ను ఎంపిక చేశారు. హిందీలో ఆ వైబ్రేటర్ సీన్ ఎంత హైలైట్ అయ్యింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ చాలా మీమ్స్ లో సదరు సన్నివేశం వీడియో లేదా ఇమేజ్ ను వాడుతుంటారు. అలాంటి సన్నివేశంలోనే అమలాపాల్ ను చూడనున్నారు జనాలు. అలాగే,, జగపతిబాబు కూడా ఈ ఆంథాలజీలో ఒక పాత్ర పోషించేందుకు రెడీ అయ్యాడు. వచ్చే ఏడాది ఈ సిరీస్ రెడీ అవుతుంది.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala Paul
  • #B. V. Nandini Reddy
  • #Bhumi Fadnekar
  • #Kiara Advani
  • #Lust Stories

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

Ee Nagaraniki Emaindi : అంత బడ్జెట్‌ పెంచేశారు.. క్రేజీ సీక్వెల్‌ వర్కవుట్‌ అవుతుందా?

Spirit: ‘ఓజీ’లా ఆలోచించిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ వెనుక కారణమిదేనా?

Radhika Apte: దీపిక ఇలా మాట్లాడితే బ్యాడ్‌ చేశారు.. ఇప్పుడు రాధిక అదే మాటలు అంటోంది

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

10 hours ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

11 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

12 hours ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

13 hours ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

15 hours ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

10 hours ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

12 hours ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

13 hours ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

15 hours ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version