Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Vettaiyan: అమితాబ్ పాత్ర కోసం టెక్నాలజీ వాడుతున్నారు.!

Vettaiyan: అమితాబ్ పాత్ర కోసం టెక్నాలజీ వాడుతున్నారు.!

  • September 25, 2024 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vettaiyan: అమితాబ్ పాత్ర కోసం టెక్నాలజీ వాడుతున్నారు.!

“కల్కి” (Kalki 2898 AD) సినిమా రిలీజై అశేషమైన సినిమా అభిమానుల ప్రేమను చూరగొని కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి, థియేటర్లలో హల్ చల్ చేస్తున్నప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఒక చిన్న బాంబు పేల్చాడు. అదేంటంటే.. సినిమాలో ప్రభాస్ కంటే ఎక్కువ మార్కులు కొట్టేసిన అమితాబ్   (Amitabh Bachchan)తెలుగు డబ్బింగ్ ఎవరో డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించింది కాదని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా చేసిన మ్యాజిక్ అని క్లారిటీ ఇచ్చాడు. అప్పటివరకు అమితాబ్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడేమో అని తెగ పొగిడేశారు అందరూ.

Vettaiyan

కట్ చేస్తే నాగ్ అశ్విన్ ఇచ్చిన క్లారిటీకి షాక్ అయ్యారు సినీ విశ్లేషకులు. ఇప్పుడు అదే పద్ధతిని ఫాలో అవుతోంది “వెట్టయాన్” (Vettaiyan)  టీమ్. రజనీకాంత్ (Rajinikanth)  హీరోగా “జై భీమ్” ఫేమ్ టి.జె.జ్ఞావవేల్ (T. J. Gnanavel)  తెరకెక్కిస్తున్న తాజా చిత్రమిది. ఈ సినిమాలో రజనీకాంత్ తోపాటుగా అమితాబ్ బచ్చన్  (Amitabh Bachchan)  , ఫహాద్ ఫాజిల్  (Fahadh Faasil) , మంజు వారియర్ (Manju Warrier), అభిరామి (Abhirami) వంటి సీనియర్ ఆర్టిస్టులందరూ ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నిజంగానే రెండు కోట్ల రూపాయలు పెళ్లి పేరుతో తీసుకున్నాడా?
  • 2 'ఆచార్య' ఫలితం.. చిరుతో బాండింగ్ పై ఓపెన్ అయిపోయిన కొరటాల..!
  • 3 తెలియక జరిగిన తప్పును క్షమించండి, నేనూ వెంకటేశ్వరుడి భక్తుడినే.!

అయితే.. ఈ సినిమాలోని అమితాబ్ పాత్రకు తొలుత ప్రకాష్ రాజ్ (Prakash Raj) తో డబ్బింగ్ చెప్పించారు. ఆయన భాషా ప్రావీణ్యంతో తమిళంతోపాటు తెలుగు, మలయాళ భాషల్లోనూ ఆయనతోనే డబ్బింగ్ చెప్పించారు. కానీ.. మొన్న విడుదలైన ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి “కల్కి” తరహాలోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో డబ్బింగ్ చెప్పించాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇకపోతే.. అక్టోబర్ 10న విడుదలవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

తమిళంలో సోలో రిలీజ్ దక్కించుకున్న “వెట్టయాన్”కు తెలుగులోనూ శ్రీనువైట్ల (Sreenu Vaitla) “విశ్వం” (Viswam) మినహా పెద్ద పోటీ లేదు. విడుదలైన పాటలన్నీ కూడా బాగా జనాల్లోకి వెళ్లిపోయాయి. మరి సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేదాన్ని బట్టి కలెక్షన్స్ ఉంటాయి. ఈ సినిమాతో రజనీ “జైలర్”   (Jailer) తో క్రియేట్ చేసిన రికార్డ్స్ బ్రేక్ చేస్తాడేమో చూడాలి. ఒకవేళ అదే జరిగితే లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వస్తున్న “కూలీ” (Coolie) పై అంచనాలు ఇంకా పెరిగిపోతాయి.

గోపీచంద్ కి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే హిట్టు గ్యారెంటీ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth
  • #Vettaiyan

Also Read

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

related news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

trending news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

52 mins ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

4 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

22 hours ago

latest news

Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

4 seconds ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

16 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

17 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

17 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version