Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

  • June 30, 2025 / 12:26 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

ఒకే కథతో చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ స్క్రీన్ ప్లే పరంగా వేరుగా ఉండవచ్చు. అలాగే వాటి ఫలితాలు కూడా ఒకేలా ఉంటాయి అని చెప్పలేం. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే .. రీమేక్ సినిమాలు తీస్తున్నప్పుడు మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీస్తున్నప్పుడు దర్శకులు ఎన్నో జాగ్రత్తలు వహించాలి. అందులో ముందుగా ఏ సినిమాని అయితే రీమేక్ చేయాలని అనుకుంటున్నారో ఆ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఏ రాష్ట్రంలో రీమేక్ చేయాలని అనుకుంటున్నారో అక్కడి జనాల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు వంటివి చేయాలి.

Venkatesh, Balakrishna

అప్పుడే ఆ కథలోని ఆత్మ అందరికీ అర్థమవుతుంది. ఆ తర్వాత దానిని ఆడియన్స్ ఎంజాయ్ చేయగలిగితే అది సక్సెస్ ఫుల్ రీమేక్ అవుతుంది. అయితే బాలకృష్ణ (Balakrishna), వెంకటేష్ (Venkatesh).. లు హీరోలుగా ‘అశోక చక్రవర్తి’ ‘ధ్రువ నక్షత్రం’ వంటి సినిమాలు వచ్చాయి. ఇవి రెండూ కూడా 1989 జూన్ 29న రిలీజ్ అయ్యాయి. విచిత్రంగా ఈ 2 సినిమాలు ఒకేలా ఉండటం ఆ టైమ్ లో అందరికీ షాక్ ఇచ్చింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా ‘ఆర్యన్’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకు రీమేక్ గా బాలకృష్ణ ‘అశోక చక్రవర్తి’ని రూపొందించారు.

An interesting and unknown story behind Venkatesh, Balakrishna movies

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు
  • 2 Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌
  • 3 Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

ఎస్.ఎస్.రవిచంద్ర దీనికి దర్శకుడు. ఇందులో హీరో కుటుంబానికి దూరమవ్వడం.. తర్వాత ముంబైకి వెళ్లి మాఫియా డాన్ అవ్వడం.. తిరిగి సొంత ఊరికి వచ్చి కుటుంబానికి దగ్గరయ్యే టైంలో విలన్ అడ్డుపడటం.. ఆ టైంలో అతన్ని చంపి ఎండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ‘ఆర్యన్’ కి అఫీషియల్ రీమేక్ గా తీసిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

An interesting and unknown story behind Venkatesh, Balakrishna movies

మరోపక్క 1989 జూన్ 29 నే వెంకటేష్ (Venkatesh) ‘ధ్రువ నక్షత్రం’ సినిమా కూడా వచ్చింది. ఇది ‘ఆర్యన్’ కి స్ఫూర్తితో రూపొందిన మూవీ అని చెప్పాలి. కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు. అయినప్పటికీ అదే కథ. వై.నాగేశ్వరరావు దీనికి దర్శకుడు. విచిత్రంగా ఈ సినిమా హిట్ అయ్యింది. ఇంకో విచిత్రం ఏంటంటే ‘అశోక చక్రవర్తి’ కి రైటర్స్ గా పనిచేసిన ‘పరుచూరి బ్రదర్స్’ ‘ధ్రువ నక్షత్రం’ కి కూడా రైటర్స్ గా వ్యవహరించడం.

మంచు విష్ణు స్ట్రాటజీని మిగతా నిర్మాతలు కూడా అప్లై చేస్తే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Venkatesh

Also Read

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

related news

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Venky & Anil: మరోసారి ‘శంకరవరప్రసాద్‌’ స్టైల్‌లో అనిల్‌ రావిపూడి.. వెంకీ సినిమాలోనూ

Venky & Anil: మరోసారి ‘శంకరవరప్రసాద్‌’ స్టైల్‌లో అనిల్‌ రావిపూడి.. వెంకీ సినిమాలోనూ

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

trending news

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

1 hour ago
Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

2 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

4 hours ago
Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

6 hours ago
Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

7 hours ago

latest news

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

1 hour ago
Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

2 hours ago
Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

5 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

6 hours ago
Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version