Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anand, Vaishnavi: ఆనంద్ – వైష్ణవి..ల కొత్త మూవీ.. రీమేకా ..? ఫ్రీమేకా?

Anand, Vaishnavi: ఆనంద్ – వైష్ణవి..ల కొత్త మూవీ.. రీమేకా ..? ఫ్రీమేకా?

  • October 31, 2023 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anand, Vaishnavi: ఆనంద్ – వైష్ణవి..ల కొత్త మూవీ.. రీమేకా ..? ఫ్రీమేకా?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జతకడుతున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘బేబీ’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలుసు. అయితే ‘బేబీ’ సినిమాలో ఆనంద్, వైష్ణవి..లకి ఎటువంటి రొమాంటిక్ సీన్లు ఉండవు. అయితే ఇదే కాంబినేషన్లో రాబోతున్న నెక్స్ట్ మూవీలో మాత్రం రొమాంటిక్ ట్రాక్స్ ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాకి ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్ కథ అందిస్తున్నారు.

రవి నండూరి దర్శకుడిగా ఎంపికయ్యాడు. సాయి రాజేష్, ఎస్ కె యెన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. చెన్నై బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథ ఉంటుందట. దీంతో ఈ చిత్రానికి ‘ది చెన్నై స్టోరీ’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం.

అంతేకాదు ఇది 2 స్టేట్స్ ఇన్స్పిరేషన్ తో రూపొందుతుందని కూడా టాక్. ఆ చిత్రాన్ని గతంలో అడివి శేష్ హీరోగా శివాని రాజశేఖర్ హీరోయిన్ గా పెట్టి రీమేక్ చేయాలనుకున్నారు. కానీ ఎందుకో ఆ సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోయింది. వాస్తవానికి శివాని రాజశేఖర్ డెబ్యూ మూవీ అదే కావాలి. అయితే అడివి శేష్ వద్దనుకుని ఆపేసిన ఆ సబ్జెక్ట్ తో ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య (Vaishnavi) ..లు ఎలాంటి అద్భుతాలు చేస్తారు? అసలు ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand
  • #Vaishnavi Chaitanya

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

3 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

4 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

7 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version