Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » తన భర్తతో అనసూయ డీప్ రొమాన్స్.. వైరల్ అవుతున్న ఫోటో..!

తన భర్తతో అనసూయ డీప్ రొమాన్స్.. వైరల్ అవుతున్న ఫోటో..!

  • February 15, 2021 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన భర్తతో అనసూయ డీప్ రొమాన్స్.. వైరల్ అవుతున్న ఫోటో..!

యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ పక్క బుల్లితెర పై షోలు చేస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా తనకు సెట్ అయ్యే పాత్రలను.. మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలనే చేసుకుంటూ ముందుకు సాగుతుంటుంది. 35ఏళ్ళ వయసొచ్చినా ఇద్దరు పిలల్లకు తల్లయినప్పటికీ ఈమె గ్లామర్ మాత్రం చెక్కు చెదరలేదు. అందుకే కుర్ర కారు కూడా ఈమె గ్లామర్ కు ఫిదా అయిపోతారు. సోషల్ మీడియాలో హీరోయిన్లతో సమానమైన క్రేజ్ ను సంపాదించుకుంది అనసూయ. నిత్యం కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈమె. అందుకే అవి వెంటనే వైరలు అయిపోతుంటాయి.

తాజాగా తన భర్తతో డీప్ రొమాంటిక్ మూడ్ లో ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది అనసూయ. వివరాల్లోకి వెళితే.. నిన్న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులందరూ ఘనంగా ఈ వేడుకను జరుపుకున్నారు. మన టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వారి ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేశారు. ఇదే క్రమంలో అనసూయ కూడా తన భర్త సుశాంక్ ను హగ్ చేసుకుని రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు ఫోటో తీయించుకుని దానిని సోషల్ మీడియాలో పెట్టింది. క్షణాల్లోనే ఆ ఫోటో వైరల్ అయిపోవడం జరిగింది.

ఈ ఫోటోకి ఆమె అభిమానులు ‘సూపర్’ ‘హ్యాపీ వాలెంటైన్స్ డే’ ‘బ్యూటిఫుల్ పెయిర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే అనసూయ ప్రస్తుతం.. కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘రంగమార్తాండ’ చిత్రంలో నటిస్తుంది. అంతేకాకుండా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘కిలాడి’ చిత్రంలో కూడా ఎంపికైనట్టు ఇటీవల దర్శకనిర్మాతలు ప్రకటించారు.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

1

2

3

4

5

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anasuya Bharadwaj
  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

19 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

19 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version