Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » చరణ్ పై ఎవ్వరూ ఊహించని కామెంట్ చేసిన యాంకర్ అనసూయ..!

చరణ్ పై ఎవ్వరూ ఊహించని కామెంట్ చేసిన యాంకర్ అనసూయ..!

  • November 20, 2020 / 06:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్ పై ఎవ్వరూ ఊహించని కామెంట్ చేసిన యాంకర్ అనసూయ..!

రాంచరణ్, అనసూయ.. పేర్లు చెప్పగానే అందరికీ ‘రంగస్థలం’ సినిమానే గుర్తొస్తుంది. ఆ చిత్రంలో చరణ్ కు అత్త పాత్రలో కనిపించింది అనసూయ. నిజానికి రంగమ్మత్త పాత్రకు మొదట సీనియర్ స్టార్ హీరోయిన్ రాశీని అనుకున్నారు దర్శకనిర్మాతలు. కానీ ఈ పాత్ర డ్రెస్సింగ్ ఆమెకు నచ్చకపోవడంతో ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో చరణ్.. అనసూయను రిఫర్ చేసాడు. అప్పటికే ‘జబర్దస్త్’ తో ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అనసూయ..

ఆ షో జడ్జి నాగబాబు ద్వారా మెగా ఫ్యామిలీకి దగ్గరయింది. అటు తరువాత సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన ‘విన్నర్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. అనసూయ ఇటీవల శ్రీముఖి నిర్వహిస్తున్న ‘ఉమెనియా’ షోకి గెస్ట్ గా విచ్చేసింది. అనసూయకు ముందు.. విష్ణుప్రియ, పునర్నవి, ఝాన్సీ వంటి వారు కూడా గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. ఈ షోలో అనసూయకు ఓ ప్రశ్న ఎదురయ్యింది.

హుక్ అప్, కిల్, మ్యారేజ్ అనే పేర్లు చెప్పి నాగార్జున, సాయి తేజ్, రాంచరణ్ వంటి వారి పై తనకి కలిగిన అభిప్రాయాన్ని చెప్పాలని కోరింది. దానికి అనసూయ చాలా సేపు ఆలోచనలో పడింది. చివరికి ‘నాగ్ సర్‌తో హుక్ అప్, సాయి తేజ్‌ను చంపేస్తా.. నా చిట్టిబాబును పెళ్లి చేసుకుంటాను’ అంటూ ఆన్సర్ ఇచ్చి అందరినీ షాక్ కు గురి చేసింది అనసూయ.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anasuya Bharadwaj
  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuaya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

19 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

19 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

16 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version