Manjusha: పుట్టు మచ్చ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న యాంకర్ మంజూష.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఒకప్పుడు యాంకర్ మంజూష (Manjusha) వేరు.. ఇప్పుడు మనం చూస్తున్న మంజూష వేరు అనేంతలా మారిపోయింది.. బుల్లితెర మీద వ్యాఖ్యాతగా కెరీర్ స్టార్ట్ చేసి ‘బొమ్మరిల్లు’, ‘రాఖీ’ లాంటి సినిమాలు చేసింది.. ముఖ్యంగా ‘రాఖీ’ లో జూనియర్ ఎన్టీఆర్ చెల్లెలిగా చాలా బాగా నటించింది.. దాంతో నటిగా బిజీ అవుతుంది అనుకుంటూ పర్సనల్ లైఫ్ ఇష్యూస్ వల్ల ప్రొఫెషన్‌కి కాస్త గ్యాప్ ఇచ్చింది.. ఇక రీ ఎంట్రీ తర్వాత జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది.. స్పెషల్ షోస్, ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ అదరగొట్టేస్తుంది..

ఇక అందాల ఆరబోత విషయంలో ఇతర యాంకర్ల కంటే కాస్త వెనుబడిన విషయం గ్రహించింది మంజూష.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లతో రచ్చ లేపుతోంది.. అమ్మడి గ్లామర్ ట్రీట్ చూసి ఇండస్ట్రీ వారితో పాటు నెటిజన్లు కూడా షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురయ్యారు.. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని ఎలా దాచి ఉంచావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక రీసెంట్‌గా పుట్టుమచ్చను హైలెట్ చేస్తున్న ఈ సొట్టబుగ్గల సుందరి షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి..

View this post on Instagram

 

A post shared by Manjusha Rampalli (@anchor_manjusha)


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus