Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Rashmi, KTR: వీధి కుక్కల కోసం రష్మీ కేరింగ్‌ చూశారా?

Rashmi, KTR: వీధి కుక్కల కోసం రష్మీ కేరింగ్‌ చూశారా?

  • July 30, 2021 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmi, KTR: వీధి కుక్కల కోసం రష్మీ కేరింగ్‌ చూశారా?

వీధి శునకాల కోసం హాట్‌ యాంకర్‌ రష్మీ ఎంత కేరింగ్‌ తీసుకుంటుందో మనందరికీ తెలిసిందే. కరోనా – తొలి లాక్‌డౌన్‌ సమయంలో విశాఖపట్నంలోని చాలా ప్రాంతాలకు స్వయంగా వెళ్లి వీధి శునకాలకు ఆహారం పెట్టిందామె. ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో జంతువుల విషయంలో ఆమె తన కేరింగ్‌నెస్‌ను చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆమె మరోసారి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సాయం కోరారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి కుక్కల సంతతిని తగ్గించేందుకు గత కొంతకాలంగా

ఆ శునకాలకు వైద్య సిబ్బంది యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ ఆపరేషన్‌ చేస్తున్నారు. అయితే ఆపరేషన్‌ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపై అలానే విడిచిపెడుతున్నారు. దీని వల్ల ఆ శునకాలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ‘సేవ్‌ యానిమల్స్‌ ఇండియా’ అనే ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ నెటిజన్‌ కొంతకాలంగా ట్విటర్‌లో పోస్టు చేస్తూ వస్తున్నారు. దాదాపు 2,122 శునకాలను ఆపరేషన్‌ చేసి ఇలాగే నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేశారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రష్మీ ఈ విషయమై స్పందించారు. ఆ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ కేటీఆర్‌ ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేశారు. ఈ విషయంలో స్పందించగలరు అంటూ కోరారు. డైలీ టార్గెట్‌ను చేరుకోవడం కోసం వైద్య సిబ్బంది ఇలా నోరు లేని జీవాలను హింసించడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కేటీఆర్‌ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి..!

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rashmi Gautam
  • #Actress Rashmi Gautam
  • #Anchor Rashmi Gautam
  • #jabardast Rashmi Gautam
  • #Rashmi Gautam

Also Read

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Rashmi: కీలక నిర్ణయం తీసుకున్న యాంకర్‌ రష్మీ.. ఇకపై దానికి దూరంగా..

trending news

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

23 mins ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

2 hours ago
Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

3 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

4 hours ago

latest news

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

7 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

19 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version