విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు. తర్వాత తన టాలెంట్ తో మంచి మంచి పాత్రలు ఎంపిక చేసుకుని స్టార్ గా ఎదిగాడు. పాన్ ఇండియా లెవెల్లో విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా తమిళ్ తో సమానంగా తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి. ఓ పక్క స్టార్ హీరోల సినిమాల్లో విలక్షణ పాత్రలు చేస్తూనే మరోపక్క హీరోగా ‘మహారాజ’ వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నాడు. […]