ఫోటోలు చూస్తే ఈ పాప అప్పుడే పెద్దదైపోయిందా అనిపిస్తుంది!

“ఎంతవాడు గానీ, విశ్వాసం” లాంటి తమిళ అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన నటి అనికా సురేంద్రన్. నిజానికి మళయాళ కుట్టి అయిన ఈ చిన్నది తమిళ చిత్రాల ద్వారానే విశేషమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవల “క్వీన్” సిరీస్ లో జూనియర్ జయలలితగా నటించి ప్రేక్షకుల మెప్పు సైతం అందుకొంది. ముఖ్యంగా విశ్వాసం సినిమాలో అమ్మడి నటనకు బోలెడన్ని అవార్డులు, రివార్డులు కూడా వచ్చాయి. అయితే.. ఈ పాప చూస్తుండగానే పెద్దదైపోయింది. ప్రస్తుతం ఆమె సరికొత్త ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి.

చిన్నారి ఫోటోషూట్స్ లో సంచలనం సృష్టించేంత ఏముంటుంది అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఎందుకంటే ఆ ఫోటోలు అలా ఉన్నాయి మరి. హీరోయిన్ అవ్వడానికి అన్నీ లక్షణాలు, గుర్తింపు పుష్కలంగా ఉన్న అనికా సురేంద్రన్ అప్పుడే గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది. తాజాగా అరిటాకులు చుట్టుకుని అనికా చేయించుకున్న ఫోటోషూట్ అన్నీ వెబ్ సైట్లు మరియు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. సదరు ఫోటోషూట్ లో అసభ్యత కానీ స్కిన్ షో కానీ లేకపోయినప్పటికీ..

ఏంటి ఆ చిన్నమ్మాయి అప్పుడే ఇంత పెద్దదైపోయిందా అని జనాలు తెగ ఆశ్చర్యపడిపోతున్నారు. ఇప్పటికే అమ్మడిని హీరోయిన్ గా పరిచయం చేయడం కోసం దర్శకనిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆల్రెడీ మంచి గుర్తింపు ఉన్న ఈ పాపకు మంచి హిట్ దొరికితే స్టార్ హీరోయిన్ గా ఎదగడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus