Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Anil Ravipudi: బాలయ్య పర్ఫామెన్స్ కు అవార్డులు రావాల్సిందే.. అనిల్ కామెంట్స్ వైరల్!

Anil Ravipudi: బాలయ్య పర్ఫామెన్స్ కు అవార్డులు రావాల్సిందే.. అనిల్ కామెంట్స్ వైరల్!

  • November 10, 2023 / 08:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: బాలయ్య పర్ఫామెన్స్ కు అవార్డులు రావాల్సిందే.. అనిల్ కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో బాలయ్య సినిమాలు అంటే ప్రేక్షకులు ఆ సినిమాల నుంచి కొన్ని అంశాలను కచ్చితంగా ఆశిస్తారు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే అంశాలు పుష్కలంగా ఉండటం వల్ల ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. భగవంత్ కేసరి బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భగవంత్ కేసరి సినిమా ఇప్పటికీ అద్భుతంగా ఆడుతోందని అనిల్ రావిపూడి తెలిపారు.

నా దృష్టిలో సినిమా అంటే వ్యాపారం, వినోదం, సందేశం అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మూడు అంశాలు ఉన్న సినిమాలు అరుదుగా వస్తాయని అలాంటి సినిమాలలో భగవంత్ కేసరి ఒకటి అని అనిల్ రావిపూడి అభిప్రాయం వ్యక్తం చేశారు. నన్ను నమ్మిన బాలయ్య, టీమ్ కు హ్యాట్సాఫ్ అని ఆయన వెల్లడించారు. భగవంత్ కేసరి కుటుంబ సమేతంగా చూసిన సినిమా అని అనిల్ పేర్కొన్నారు. భగవంత్ కేసరి నా కెరీర్ లో గొప్ప సినిమా అని అనిల్ కామెంట్లు చేశారు.

నా స్ట్రగుల్ ప్రేక్షకుల చప్పట్లలో ఉంటుందని (Anil Ravipudi) అనిల్ అన్నారు. సక్సెస్ అనేది స్ట్రెస్ అని ప్రతి సినిమాను మొదటి సినిమాలా చేయాలని ఆయన కామెంట్లు చేశారు. బాలయ్యతో మళ్లీ సినిమా చేస్తానని అనిల్ చెప్పారు. బాలయ్య ఇంట్లో ఇద్దరు షేర్స్ ఉన్నారని ఆయన వెల్లడించారు. వరల్డ్ కప్ లో ఇండియా ఎంత ఫామ్ లో ఉందో బాలయ్య అంతకంటే ఎక్కువగా ఫామ్ లో ఉన్నారని అనిల్ తెలిపారు. అవార్డులకు మనస్సుంటే భగవంత్ కేసరి సినిమాకు బాలయ్యకు వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.

బాలయ్య తొడగొట్టే సీన్ లేదని కొంతమంది కామెంట్లు చేశారని ఈ ఈవెంట్ లో నిర్మాతలు తొడగొడతారని అనిల్ రావిపూడి తెలిపారు. బాలయ్య బాబీ కాంబో మూవీ షూట్ తాజాగా మొదలు కాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2024 సంవత్సరం ఫస్టాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrishna

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

12 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

14 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

19 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

20 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

19 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

20 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version