Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » ‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

  • October 1, 2025 / 04:51 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

క్రేజీ టైటిల్, డిఫరెంట్ స్టోరీతో రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’(Mutton Soup). ‘విట్‌నెస్ ది రియ‌ల్ క్రైమ్‌’ ట్యాగ్ లైన్‌. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. దసరా సందర్భంగా బుధవారం (అక్టోబర్ 1) నాడు ‘మటన్ సూప్’ టీజర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను లాంఛ్ చేసిన అనంతరం

అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ టైటిల్ చాలా బాగుంది. టీజర్ బాగుంది. టీం కూడా చాలా కొత్తగా ఉంది. దర్శకుడు రామచంద్రకు, హీరో రమణ్‌కు, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 10న చిత్రం రాబోతోంది. అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలి’ అని అన్నారు.

నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మాట్లాడుతూ .. ‘గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మా టీజర్‌ను లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది. మంచి స్క్రీన్ ప్లేతో మా చిత్రం రాబోతోంది. అక్టోబర్ 10న మా సినిమా రాబోతోంది. అందరూ వీక్షించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ .. ‘క్రమశిక్షణకు, నిబద్దతకు మారు పేరు అయిన సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మా టీజర్‌ను లాంఛ్ చేశారు. ఆయన మా టీజర్‌ను లాంఛ్ చేయడం మా అదృష్టం. మా నిర్మాతలు నాకు ఎంతో అండగా నిలిచారు. రమణ్ గారు ఎంతో గొప్పగా నటించారు. మా అందరినీ ముందుండి నడిపిస్తున్న పర్వతనేని రాంబాబు గారికి థాంక్స్. గొప్పగా నటించిన గోవింద్, జెమినీ సురేష్ గార్లకు థాంక్స్. నాకు అండగా నిలిచిన సునీత అక్కకి థాంక్స్. మా సినిమా అక్టోబర్ 10న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని, పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాతలు రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి మాట్లాడుతూ.. ‘‘ మా మటన్ సూప్ టీజర్‌ను విడుదల చేసిన అనీల్ రావిపూడి గారికి థాంక్స్. ట్రెండ్‌కు తగ్గ కథ. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంది. దర్శకుడు రామచంద్ర సినిమాను చక్కగా తెరకెక్కించారు. హీరో రమణ్, వర్షా విశ్వనాథ్, జెమినీ సురేష్ సహా అందరి పెర్ఫామెన్స్ మెప్పిస్తుంది. సినిమాను అక్టోబర్ 10న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

హీరో రమణ్ మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ టీజర్‌ను లాంచ్ చేసిన గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి థాంక్స్. మా దర్శక, నిర్మాతలు ఎంతో కష్టపడి ఈ మూవీని రూపొందించారు. టీజర్ చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. అక్టోబర్ 10న రాబోతోన్న మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ టీజర్‌ను లాంఛ్ చేసిన గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి థాంక్స్. మా చిత్రం అక్టోబర్ 10న రాబోతోంది. అందరూ వీక్షించి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ చాలా కొత్తగా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. నాకు ఇందులో అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు గోవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ టీజర్‌ను లాంచ్ చేసిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. మా డైరెక్టర్ చంద్ర గారికి, నిర్మాతలకు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటీనటులు : రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, కిరణ్ మేడసాని, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్స్ : అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC)
సమర్పణ : రామకృష్ణ వట్టికూటి
దర్శకుడు : రామచంద్ర వట్టికూటి
నిర్మాత : మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల
కెమెరామెన్ : భరద్వాజ్, ఫణింద్ర
మ్యూజిక్ : వెంకీ వీణ
ఎడిటింగ్ : లోకేష్ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పర్వతనేని రాంబాబు
కో డైరెక్టర్ : గోపాల్ మహర్షి
పి.ఆర్‌.ఒ : మోహన్ తుమ్మల

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #charan
  • #Gemini Suresh
  • #Gopal Maharshi
  • #Govind Srinivas

Also Read

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ అక్కడ లాభాల బాట పట్టింది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ అక్కడ లాభాల బాట పట్టింది

Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

Shiva Jyothi: ‘బిగ్ బాస్’ శివ జ్యోతి సీమంతం ఫోటోలు వైరల్

Shiva Jyothi: ‘బిగ్ బాస్’ శివ జ్యోతి సీమంతం ఫోటోలు వైరల్

related news

Jana Nayagan: అనీల్‌ కాదన్నారు కానీ.. రెండు సినిమాల కథ ఒకటే అనిపిస్తోంది!

Jana Nayagan: అనీల్‌ కాదన్నారు కానీ.. రెండు సినిమాల కథ ఒకటే అనిపిస్తోంది!

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ వెనుక అసలు నిజాలు..!

Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ వెనుక అసలు నిజాలు..!

trending news

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

10 hours ago
Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

13 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ అక్కడ లాభాల బాట పట్టింది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ అక్కడ లాభాల బాట పట్టింది

13 hours ago
Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

14 hours ago
GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

15 hours ago

latest news

SSMB29: రేపే హీరోయిన్ ఫస్ట్ లుక్..!

SSMB29: రేపే హీరోయిన్ ఫస్ట్ లుక్..!

11 hours ago
Ravi Babu: ఆ హీరోయిన్..తో నాకు అనవసరంగా లింక్ పెట్టారు: రవిబాబు

Ravi Babu: ఆ హీరోయిన్..తో నాకు అనవసరంగా లింక్ పెట్టారు: రవిబాబు

15 hours ago
BVS Ravi: ఈవెంట్లలో బి.వి.ఎస్ రవి అప్పీరెన్స్ అంత ముఖ్యమా?

BVS Ravi: ఈవెంట్లలో బి.వి.ఎస్ రవి అప్పీరెన్స్ అంత ముఖ్యమా?

15 hours ago
Rajamouli: ప్రమోషన్స్ ఫార్మాట్ ను మళ్లీ మారుస్తున్న రాజమౌళి

Rajamouli: ప్రమోషన్స్ ఫార్మాట్ ను మళ్లీ మారుస్తున్న రాజమౌళి

16 hours ago
Raja Saab: రాజసాబ్ ప్రమోషన్స్ లో ఎందుకింత డిలే?

Raja Saab: రాజసాబ్ ప్రమోషన్స్ లో ఎందుకింత డిలే?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version