Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

  • February 11, 2026 / 12:39 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం.. అన్న చందాన టాలీవుడ్‌లో ఒక్కోసారి రూమర్లు వచ్చేస్తుంటాయి. కొత్త విషయం అవ్వడం, అందరికీ తెలిసే అవకాశం లేకపోవడంతో ఆ పుకార్లు రుచి భలేగా ఉంటుంది. అలాంటి కొన్ని పుకార్లు ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా విషయంలో జరుగుతున్నాయి. ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమాతో కెరీర్‌లో అత్యధిక వసూళ్లు అందుకున్నారు అనిల్‌. దీంతో నెక్స్ట్ సినిమా ఏంటి? ఎవరితో చేస్తారు? ఎలా ఉండొచ్చు అనే చర్చలు మొదలయ్యాయి.

Anil Ravipudi

ఈ ప్రశ్నలకు ఇప్పటికే ఆయన సమాధాననమిస్తూ.. ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు అని చెప్పారు. అయినా పుకార్లు మాత్రం జోరుగా సాగుతున్నాయి. సినిమా కథ నేపథ్యం, టైటిల్‌, హీరోయిన్లు, ముఖ్య నటులు, రిలీజ్‌ డేట్‌లు, ట్విస్ట్‌లు, టర్న్‌లు, ప్లాట్‌లు బయటకు వచ్చేశాయి. అందులో సంక్రాంతికి రిలీజ్‌ ఒక్కటే కరెక్ట్‌. ఎందుకంటే ఆ విషయం ఆయనే చెప్పారు. అయితే ఆ మాటతో పేరు చాలా విషయాలు వైరల్‌ చేసేస్తున్నారు. దీనిపై ఆయనే ఇటీవల ఓ ట్వీట్‌ చేశారు. రూమర్‌ క్రియేటర్లపై తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు.

నేను కాగితం మీద కలం కూడా ఇంకా ట్టలేదు. కానీ, నటీనటులు, కథ, టైటిల్‌ను కొంతమంది పెట్టేశారు. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్‌.. కట్ కూడా చెప్పేస్తారేమో. మీ ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. నేను చేసే సినిమా ఏంటి? ఎవరితో అనేది అతి త్వరలోనే చెబుతాను అని ఆ పోస్టులో రాసుకొచ్చారు అనిల్‌ రావిపూడి.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ను అడిగే ఆలోచనలో ఉన్నారంటూ టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌, పూజా హెగ్డేను హీరోయిన్లుగా తీసుకుంటారని కూడా చెప్పారు. అంతేకాదు ఈ సినిమా ‘బావ బావమరిది’ టైప్‌ కథతో రూపొందుతుంది అని కూడా వార్తలొచ్చాయి. అలాగే సినిమా ‘శ్రీమతి లలితా రెడ్డి’ అనే పేరు కూడా పెడతారని రూమర్లు వినిపించాయి. అనిల్‌ పోస్టు నేపథ్యంలో ఇకనైనా ఈ పుకార్లు ఆగుతాయేమో చూడాలి.

చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi

Also Read

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

related news

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

trending news

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

2 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

4 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

5 hours ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

7 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

23 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

6 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

8 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

22 hours ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

1 day ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version