Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Movie News » Tripti Dimri: రవితేజ కొత్త సినిమాలో ‘యానిమల్‌’ హీరోయిన్‌… నిజమేనా?

Tripti Dimri: రవితేజ కొత్త సినిమాలో ‘యానిమల్‌’ హీరోయిన్‌… నిజమేనా?

  • December 9, 2023 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tripti Dimri: రవితేజ కొత్త సినిమాలో ‘యానిమల్‌’ హీరోయిన్‌… నిజమేనా?

రవితేజ హీరోయిన్ల ఎంపిక విషయంలో ఓ లెక్క ఉంటుంది. స్టార్‌ హీరోయిన్లను కాకుండా, వైరల్‌ కథా నాయికలను ఎంపిక చేస్తుంటారు. గతంలో ఇలా చేసిన రవితేజ… ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇక్కడో విషయం ఉంది… అదేంటంటే ఆ సినిమా ఇంకా అఫీషియల్‌ అనౌన్స్‌ కాలేదు. ఉంది అనే పుకార్లు కూడా బలంగా రావడం లేదు.

‘యానిమల్‌’ సినిమాతో ట్రెండింగ్‌లోకి వచ్చింది నటి త్రిప్తి దిమ్రి. ఆ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా త్రిప్తి తన నటనతోనే కాకుండా, ఇంటిమేట్‌ సీన్‌తో కూడా ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత సోషల్ మీడియాలో ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన సన్నివేశం వైరల్‌ అవుతోంది. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు ప్రస్తావన అని అనుకుంటున్నారా? ఎందుకంటే రవితేజ కొత్త సినిమాకు ఆమెనే హీరోయిన్‌ అనుకుంటున్నారట.

రవితేజ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది అని కూడా అన్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలోనే హీరోయిన్‌ను కూడా చెప్పేస్తారు అని లేటెస్ట్‌ టాక్‌. ఆ నాయికే త్రిప్తి దిమ్రి అని చెబుతున్నారు. ఇప్పటికే టీమ్‌ ఈ విషయంలో ఆమె సంప్రదించిందట. ఆమె (Tripti Dimri) కూడా సానుకూలంగా సమాధానం ఇచ్చిందని భోగట్టా.

ఇప్పటికే రవితేజ – అనిల్‌ రావిపూడి ‘రాజా ది గ్రేట్‌’ అనే బ్లాక్‌బస్టర్‌ సినిమా చేశారు. దీంతో ఈ కాంబినేషన్ గురించి ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో త్రిప్తి పేరు కూడా ప్రస్తావనకు వచ్చేసరికి కాంబో కేక అని ఆనందపడుతున్నారు. మరి నిజంగానే ఈ కాంబో వస్తుందా అనేది చూడాలి. రవితేజ సినిమాల సంగతి చూస్తే… ప్రస్తుతం ‘ఈగల్‌’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 13 విడుదలవుతుందట. ఆ తర్వాత కొత్త సినిమా సంగతి ఏంటి అనేది త్వరలో తేలుతుంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ravi teja
  • #Tripti Dimri

Also Read

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

related news

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Prasanna Kumar: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ పై రైటర్ ప్రసన్న కుమార్ కామెంట్స్ వైరల్!

Prasanna Kumar: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ పై రైటర్ ప్రసన్న కుమార్ కామెంట్స్ వైరల్!

జూలై ఆ ముగ్గురికీ చాలా కీలకం!

జూలై ఆ ముగ్గురికీ చాలా కీలకం!

Mass Jathara: దర్శకుడు భాను, నిర్మాత నాగవంశీలపై.. రవితేజ అభిమానులకు నమ్మకం పెరిగినట్టేనా?

Mass Jathara: దర్శకుడు భాను, నిర్మాత నాగవంశీలపై.. రవితేజ అభిమానులకు నమ్మకం పెరిగినట్టేనా?

Mass Jathara: ఏఐ సాయంతో చక్రి వాయిస్.. ‘మాస్ జాతర’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది?

Mass Jathara: ఏఐ సాయంతో చక్రి వాయిస్.. ‘మాస్ జాతర’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది?

Sundeep Kishan: సందీప్ కిషన్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్.. కానీ..!

Sundeep Kishan: సందీప్ కిషన్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్.. కానీ..!

trending news

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

11 hours ago
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

14 hours ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

11 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

11 hours ago
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

11 hours ago
Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

12 hours ago
Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version