Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Animal Movie: బాలీవుడ్‌కి టాలీవుడ్‌ ఆయుధం.. లుక్‌తోనే భలే కిక్‌

Animal Movie: బాలీవుడ్‌కి టాలీవుడ్‌ ఆయుధం.. లుక్‌తోనే భలే కిక్‌

  • January 2, 2023 / 02:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Animal Movie: బాలీవుడ్‌కి టాలీవుడ్‌ ఆయుధం.. లుక్‌తోనే భలే కిక్‌

తెలుగు సినిమా అంటే ఇదీ అని చెప్పడానికి కొన్ని అంశాలు ఉంటాయి. అవి ఇంకే భాషలోనూ కనిపించవు. ఉదాహరణకు తొడ గొట్టడం, గొడ్డలి పట్టడం, పెద్ద కత్తులు తిప్పడం.. ఇలాంటి కొన్ని మాస్‌ ఎలిమెంట్స్‌ మనకు మాత్రమే ఉంటాయి. అలాంటి అంశాలను బాలీవుడ్‌ హీరోల సినిమాల్లో చూస్తే.. సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేశారు సందీప్‌ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో బాలీవుడ్‌లో రూపొందుతున్న సినిమా లుక్‌ను విడుదల చేశారు.

రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఆ సినిమాకు దర్శకుడు. చాలా రోజులుగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఆ సినిమా నుండి ఓ లుక్‌ను న్యూ ఇయర్‌ సందర్భంగా విడుదల చేశారు. అందులో రక్తమోడుతున్న రణ్‌బీర్‌ కపూర్‌ను చూడొచ్చు. అలాగే అతని చేతిలో రక్తమోడుతున్న గొడ్డలి కూడా కనిపిస్తోంది. సినిమా పేరుకు తగ్గట్టే లుక్‌ ఉంది అని అంటున్నారు.

అయితే, తెలుగు దర్శకుడు హిందీకి వెళ్లినా అక్కడ కూడా తెలుగు మసాలా ఎలిమెంట్‌ ఉండేలా చూసుకున్నాడు అని అంటున్నారు అభిమానులు. బాలీవుడ్‌ హీరోలు ఇలా గొడ్డలి పట్టడం, రక్తమోడటం మనం చాలా తక్కువగా చూస్తుంంటాం. దీంతో ‘యానిమల్‌’ మన స్టయిల్‌లోనే ఉండొచ్చు అనే లెక్కలు కూడా వేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. ‘యానిమల్’ సినిమాను టీ సిరీస్‌, భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై ప్ర‌ణవ్ రెడ్డి, భూష‌ణ్ కుమార్ సినిమాను నిర్మిస్తున్నారు. ర‌ష్మిక మంద‌నా హీరోయిన్‌గా నటిస్తోంది.

తండ్రీ కొడుకుల మ‌ధ్య న‌డిచే సంఘ‌ర్ష‌ణ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతుందని టాక్‌. తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. ఆగ‌స్ట్ 11న సినిమా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. సౌత్‌ కథలు రాజ్యమేలుతున్న బాలీవుడ్‌లో సౌత్‌ నుండి వెళ్లి దర్శకుడు చేసిన ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. సందీప్‌ రెడ్డి వంగా మన ‘అర్జున్‌ రెడ్డి’ని అక్కడికి ‘కబీర్‌ సింగ్‌’గా తీసుకెళ్లి భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Prabhas
  • #Ranbir Kapoor
  • #Rashmika Mandanna
  • #Sandeep Reddy Vanga

Also Read

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

9 mins ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

4 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

19 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago

latest news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

15 mins ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

29 mins ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

2 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

3 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version